పాపం .. పాన్ ఇండియా హీరోలకి తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ .. బిపిని పెంచేస్తున్నాయి . మరీ ముఖ్యంగా కొంతమంది పాన్ ఇండియా స్టార్స్ కొన్ని సంవత్సరాలు కష్టపడి కెరియర్లో కొన్ని కొన్ని వదులుకొని.. మరి నటించిన సినిమాలు ఊహించని విధంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి . మనకు తెలిసిందే పాన్ ఇండియా స్టార్స్ ఎంత కష్టపడి సినిమాలో నటిస్తారు. కేవలం హీరో మాత్రమే కాదు.. హీరో హీరోయిన్ డైరెక్టర్ కెమెరామెన్ ఇలా […]
Tag: prabhas
పాన్ ఇండియా హీరో కాకముందే ప్రభాస్ ఓ బాలీవుడ్ మూవీలో నటించాడా.. ఆ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకుని బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ దక్కింది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారక ముందే బాలీవుడ్ సినిమాలో నటించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇంతకీ ప్రభాస్ నటించిన ఆ బాలీవుడ్ సినిమా ఏంటో.. అందులో ప్రభాస్ రోల్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాహుబలి కంటే […]
ప్రభాస్ కోసం అల్లు అర్జున్ అతి పెద్ద త్యాగం.. ఏ హీరో చేయకూడని పని.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం మరొక హీరో త్యాగం చేయడం ..చాలా చాలా రేర్ గా చూస్తుంటాం. మరీ ముఖ్యంగా ఈ పాన్ ఇండియా యుగంలో అలాంటి సీన్స్ అస్సలు కనిపించవు. నువ్వెంత అంటే నువ్వు ఎంత అని పోట్లాడుకునే హీరోలని తప్పిస్తే ఒక హీరో కోసం ఇంకొక హీరో కాంప్రమైజ్ అయ్యే సీన్స్ మనం తెరపై మాత్రమే చూడగలం. […]
ప్చ్: మళ్లీ మోసం చేసిన ప్రభాస్.. రెబల్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ..రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . సార్ ఒక్క మాట చెప్తే చాలు జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతూ ఆ పనులు చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమాతో మంచి హిట్ ఇచ్చారు. కాగా త్వరలోనే […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. సలార్ 2లో సూపర్ ట్విస్ట్..
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. రీసెంట్ గా సలార్ సినిమాతో రూ.800 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలను రూపొందిస్తూ బిజీగా గడుతున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి సినిమాల్లో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ […]
సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మృణాల్ ఠాకూర్ ..ఇప్పటివరకు ఏ హీరోయిన్ అందుకొని అరుదైన ఘనత..!
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎవరైనా వస్తారు .. కానీ చరిత్రను తిరగరాసే రికార్డ్స్ మాత్రం కొందరే అందుకోగలరు.. ఆ అరుదైన ఘనత అందుకుంది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మృణాల్..సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది . త్వరలోనే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఫ్యామిలీ […]
పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ రేర్ రికార్డ్..?!
స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా తను క్రియేట్ చేసిన రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొదలుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయలలోను […]
నైట్ టైం ప్రభాస్ కి అది వేసుకునే అలవాటు లేదా..? డార్లింగ్ టూ నాటి ఫెలో ..ఇంత పబ్లిక్ గా చెప్పేశాడు ఏంటి..!
సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ ఏ కాదు హీరోలు కూడా హ్యాండ్సమ్ గా ఉండడానికి చూస్తారు. చక్కగా కనిపించడానికి తెర పై ఇంకా ఇంకా మెరవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ వేసుకున్నంత మేకప్ వేసుకుంటారు అని చెప్పలేము కానీ సగానికి పైగా అయితే కచ్చితంగా వేసుకుంటారు . అయితే కొంతమంది హీరోలకి రాత్రి కూడా మేకప్ వేసుకొని పడుకునే అలవాటు ఉంటుంది . లోషన్స్ -క్రీమ్‌స్ రకరకాల ప్రొడక్ట్స్ వాడే అలవాటు కచ్చితంగా ఉంటాయి . […]
జాక్ పాట్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. వందేళ్లు తపస్సు చేసిన రాని ఛాన్స్ కొట్టేసిందిగా..
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది మృణాల్ ఠాగూర్. ఆమె చేసినది రెండు సినిమాల్లోనే అయినా.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఈ చిన్నది.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ గా దూసుకుపోతుంది. మొదట సీతారామం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపడుచుల కట్టు,బొట్టు, సాంప్రదాయంతో సీతా మహాలక్ష్మి, ప్రిన్స్ నూర్జహాన్ […]