ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు రెండేళ్ల బిజీ లైనప్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ఇప్పటికి ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో ముగ్గురు స్టార్ హీరోలతో కొత్త ప్రాజెక్టులు త్వరలో ప్రకటించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రాజ్యసభ మూవీని దాదాపుగా పూర్తి చేసిన డార్లింగ్.. […]
Tag: prabhas
ప్రభాస్ ఫ్యాన్స్ కు డబ్బులు ట్రీట్.. ‘ స్పిరిట్ ‘లో రెబల్ స్టార్ డ్యూయల్ రోల్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లు తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను […]
ఒకే స్టేజ్ పై మెరవనున్న ప్రభాస్, రజని, సూర్య.. మేటర్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని […]
ప్రభాస్‌తో ఛాన్స్.. చెప్పకుండా నన్ను తీసేసి కాజల్‌ను పెట్టారు.. రకుల్ ప్రీత్ సింగ్..
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపిన సంగతి తెలిసిందే. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా టాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశాలను దక్కించుకుంది. అలా ఇటీవల బాలీవుడ్ కి అడుగుపెట్టిన దశాబ్దకాలం పూర్తి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక చివరిగా టాలీవుడ్ లో కొండపాలెం సినిమాల్లో కనిపించిన ఈ […]
పౌర్ణమి మూవీలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మడు గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. చివరిగా ఈయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ అప్కమింగ్ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే డార్లింగ్ సినీ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీలో పౌర్ణమి కూడా ఒకటి. అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ గా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా.. సుమంత్ యాడ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్.ఎస్. రాజు […]
ప్రభాస్ డైరెక్టర్ తో మూవీ సెట్ చేస్తున్న తారక్.. ఆ డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. వరుస సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ వార్2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే తారక్.. ప్రభాస్ […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన ఫ్రెండ్‌షిప్ కొరటాల లైఫ్ టర్న్ చేసిందా..?
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో రాజమౌళి తర్వాత కొరటాల శివ పేరు వినిపించేది. అయితే ఒక్కసారి కొరటాల కెరీర్‌లో ఆచార్య సినిమా వచ్చి మొత్తం రికార్డ్ అంతా రివర్స్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనే పేరు డిజాస్టర్ డైరెక్టర్‌గా మారిపోయింది. తర్వాత దేవర సినిమాతో మళ్ళీ కెరీర్‌ను కాపాడుకొని సక్సెస్ బాటలో అడుగుపెట్టాడు. అయినప్పటికీ కొరటాలకు విమర్శలు తప్పలేదు. ఈ సినిమాలో కూడా రచన, డైరెక్షన్ బాగోలేదంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. కేవలం ఎన్టీఆర్ నటన వల్లె […]
స్టోరీ నచ్చలేదంటూ మొదట రిజెక్ట్ చేసిన కథతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్.. ఆ మూవీ ఇదే..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రభాస్ సినీ కెరీర్‌లో మంచి సక్సెస్ అందించిన సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్గా నటించి […]
బాలయ్య, చిరంజీవి మధ్యన వార్.. ఇప్పుడు వద్దని ప్రభాస్ చెప్పిన వినకుండా అలాంటి పని..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కుర్రాడిగా ఉన్నప్పుడే ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. పెదనాన్న కృష్ణంరాజు బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలో సరైన హిట్ కావాలని ఎదురు చూస్తున్న ప్రభాస్ కు పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది. ఎంఎస్ రాజు ప్రొడ్యూసర్ గా శోభన్ బాబు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా […]