రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాధేశ్యామ్`. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా ప్రేరణగా కనిపించనున్నారు. అయితే నిన్న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. మేకర్స్ రాధేశ్యామ్ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. `నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ […]
Tag: prabhas
ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన రాధేశ్యామ్?
టాలీవుడ్ హీరో సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాధేశ్యాం టీజర్ కూడా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, ప్రభాస్ డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 100కే లైఫ్ సాధించడం. అయినప్పటికీ […]
ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన జ్యోతిష్యులు..నిరాశలో అభిమానులు?!
`బాహుబలి` సినిమా తర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే నాలుగు పదుల వయసులోనూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు డార్లింగ్. గత పదేళ్ల నుంచీ ఈయన పెళ్లిపై రకరకాల రూమర్లు వచ్చాయి. కానీ, ఏదీ నిజం కాలేదు. అసలు ఈయన పెళ్లి టాపిక్ డైలీ సీరియల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్లకేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. […]
రాధేశ్యామ్ సినిమాలో క్లైమాక్స్ కోసమే అన్ని కోట్లా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు అలాగే చాలా మంది ప్రేక్షకులు భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ అక్టోబర్ 23న […]
ప్రభాస్‌కి సిగ్గుండదు..ఆ సమయంలో చెలరేగిపోతాడంటున్న కృతి సనన్..!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం `ఆదిపురుష్`. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ప్రభాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి సనన్.. మొదటి నుంచీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ వస్తోంది. ఒకానొక సమయంలో కృతి ..ప్రభాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ప్రభాస్‌ను ఫుల్ స్టడీ చేసిన కృతి […]
`రాధే శ్యామ్` టీజర్‌పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో ప్రభాస్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. కృష్ణంరాజు ఓ కీలకపాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. రాధే శ్యామ్‌పై మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశారు. అసలు విషయం […]
ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు..పూరి జగన్నాథ్?
ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఇక ఈ సినిమా గురించి హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమా ట్రైలర్ నిజంగానే రొమాంటిక్ గా ఉంది. ఇందులో ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ లో అద్భుతంగా అనిపించాడు. ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. దర్శకుడు […]
ప్రభాస్ ఫోన్‌లో కృష్ణంరాజు పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?
సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు పెదనాన్న […]
ప్రభాస్‌కు విలన్‌గా మారబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం `స్పిరిట్`. టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన […]