పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరికొద్ది రోజుల్లో `సలార్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న వివిధ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ప్రమోషన్స్ ను షురూ చేసేందుకు మేకర్స్ […]
Tag: prabhas fans
ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సలారే కాదు ఆ మూవీ కూడా రెండు పార్టులే అట..!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే మరో గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మాత్రమే కాదు.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్-కె` కూడా రెండు […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. `ఆదిపురుష్` రిలీజ్ రోజే మరో బిగ్ సర్‌ప్రైజ్!?
వచ్చే నెలలో ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం `ఆదిపురుష్` విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రైత్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ […]
ప్రభాస్ నయా రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఖండంలో నంబర్‌వన్ అందగాడిగా మన డార్లింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ఫ్యాన్సీ ఆడ్స్ అనే సంస్థ నిర్వహించిన టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మెన్ సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్, పాకిస్తాన్ నటులు ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. […]
`రాధేశ్యామ్` నుంచి ఉగాది ట్రీట్ అదిరిపోయిందిగా..ఖుషీలో ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇదిలా ఉండే.. ఉగాది పండగ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాధేశ్యామ్ యూనిట్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదల చేసంది. రాధే శ్యామ్ నుంచి […]