అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్ […]

`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]

పవర్ స్టార్ తో డాషింగ్ డైరెక్టర్ పూరీ ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ “బ‌ద్రి” చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. మొదటి చిత్రంతోనే తాను అదోరకం అని చాటి చెప్పిన పూరీ ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ‘లైగర్’మూవీతో బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్‌ తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పూరీది క్రేజీ కాంబో […]

ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

ఫ్యాన్స్ క్రియేట్ చేసిన పీఎస్‌పీకే 28 మూవీ పోస్ట‌ర్‌ హ‌ల్ చ‌ల్..!

అభిమానులు తమ అభిమాన హీరోల‌ను ఆరాధించ‌డ‌మే కాకుండా త‌మ‌ టాలెంట్‌ను యూజ్ చేస్తూ స్ట‌న్నింగ్ పోస్ట‌ర్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ పోస్ట‌ర్స్ మూవీ బృందం విడుద‌ల చేసిన పోస్ట‌ర్ మాదిరిగానే ఉండ‌డంతో అందరు అది నిజ‌మయిన పోస్టర్స్ అని అనుకునేలా ఉన్నాయి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న పీఎస్‌పీకే 28కి చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ అంటూ ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తొమ్మిదేళ్ల తర్వాత పవన్, […]

పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!

మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]

మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో ప‌వ‌ర్ ఫుల్‌ స్టంట్స్ తో రానున్న పవర్ స్టార్..!

వ‌కీల్ సాబ్ సినిమాతో మల్లి రిఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. తొలిసారి ప‌వ‌న్ పీరియాడిక‌ల్ మూవీ చేస్తున్న క్రమంలో అంద‌రి దృష్టి ఈ చిత్రం పైనే ఉంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న […]

కాటమ రాయిడు TJ రివ్యూ

సినిమా : కాటమరాయుడు నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ కళ : బ్రహ్మ కడలి ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సంగీతం : అనూప్  రూబెన్స్ నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత : శరత్ మరార్ దర్శకత్వం […]