ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ప‌్రశ్నిస్తానంటూ అరంగేట్రం చేసిన పవర్ స్టార్‌కి ప్రజలు ఎంత వరకు మద్దతు పలుకుతారు? ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణం. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల ఓ దమ్మున్న పత్రిక ఇలాంటి విషయాలపైనే సర్వే చేసింది. అయితే, గుండుగుత్తుగా ఏపీ ప్రజలు చంద్రబాబుకే మద్దతిస్తున్నారని తీర్మానం చేసేసింది. అంతేకాదు, పవర్ స్టార్ పార్టీకి […]