ఎన్టీఆర్ గురించి నోరు జారిన పోసాని.. ఫ్యాన్స్ ఫైర్..!

ప్రముఖ సినీనటుడు, రచయిత ,దర్శకుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఏ విషయాన్ని అయినా సరే ఆయన వ్యంగంగా మాట్లాడడంలో తన శైలి వేరుగా నిరూపించుకుంటూ ఉంటారు. అయితే అలా మాట్లాడి చాలా సందర్భాలలో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. వైసిపి పార్టీకి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా కొనసాగుతున్న పోసాని తాజాగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కాస్త నోరు జారారు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు […]

పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]

టీ తాగడానికి పిలిచి రూ.5 లక్షల చెక్ ఇచ్చాడా.. అల్లు అర్జున్ నిజంగా గొప్పొడే రా బాబు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌ల నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఇంత‌వ‌ర‌కు ఈ తెలుగు హీరోకు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డు రాలేదు. దీంతో ఆ ఘ‌న‌త సాధించిన తొలి తెలుగు న‌టుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. దీంతో సినీ, రాజ‌కీయ ప్ర‌ములు, అభిమానులు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు. ప్రముఖ నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా ఆయ‌న్ను విష్ చేశారు. అయితే తాజాగా పోసాని ఓ ప్రెస్ […]

ఈ దర్శకులకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలిస్తే అవాక్కవుతారు..

ఒక డైరెక్టర్ తన టాలెంట్ ని బయట పెట్టాలంటే అతను మరొకరి దగ్గర శిష్యరికం చేసి తన స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న వారందరూ ఒకప్పుడు ఎవరో ఒకరి దగ్గర పని చేసిన వారే. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరి జగన్నాథ్ పనిచేశారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కూడా స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినప్పటికీ రామ్ గోపాల్ వర్మ వద్ద మాత్రం […]

అశ్విని దత్ కు గట్టి కౌంటర్ వేసిన పోసాని..!!

టాలీవుడ్ లో నటుడు పోసాని కృష్ణ మురళి ఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ వైసీపీకి సపోర్టుగా ఉంటున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమధ్య నంది అవార్డులకు కుల అవార్డులతో పోసాని పోల్చడం జరిగింది.. తాజాగా అశ్వని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారంటూ పలు సంచలన విమర్శలు చేయడం […]

టాలీవుడ్ లో ఈ 10మంది స్టార్ హీరోలు బంధువులనే విష‌యం మీకు తెలుసా..!

త‌మ‌ కుటంబంలో ఎవ‌రో ఒక‌రు న‌టులై ఉంటే చాలు.. వారికి సంబంధించిన వారిని ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తున్నారు. అలా ప్ర‌మోట్ చేసిన వారిలో టాలాంట్ ఉన్న న‌టులు మంచి పేరు తెచ్చుకుని స్టార్‌లుగా ఎదుగుతున్నారు. టాలెంట్ లేకపోతే మ‌త్రం ఎంత సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా క‌నుమ‌రుగై పోతున్నారు. ఇండ‌స్ట్రీలో కొంత‌మంది న‌టీన‌టుల మ‌ధ్య బంధుత్వం ఉంద‌ని చాలా త‌క్క‌వ మందికి తెలుసు. సినిమా ఇండ‌స్ట్రీ, రాజ‌కీయాలు అంటేనే అంతా బంధుగ‌ణంతో నిండిపోతుంది మ‌నదేశంలో..! సౌత్ నుంచి […]

పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఘోరం.. టాయిలెట్‌కి వెళ్లడానికి కూడా భార్య తోడు!

  టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పవచ్చు. ముక్కుసూటిగా నడుచుకునే ఈ నటుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆయనకు హేర్నియ ఆపరేషన్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందట. ఆ ఇన్ఫెక్షన్ కారణంగా పోసాని ఏడు కిలోల వరకూ బరువు కూడా తగ్గారట. ఆ సమయంలో ఆయన చనిపోతారేమో అని భయం వేసింది అంటూ పోసాని కామెంట్ చేశారు. డాక్టర్ ఎన్వీ రావు, పోసాని గురించి […]

ఆ ఫ్యామిలీ నన్ను తొక్కేయాలని చూసింది.. పోసాని కామెంట్స్ వైరల్.!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడుతూ.. ఆ తర్వాత అంచలంచే లుగా ఎదుగుతూ వచ్చారు.. పవర్ఫుల్ డైలాగ్ లు రాయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు కూడా ఉంది. ముఖ్యంగా రచయితగా .. దర్శకుడిగా కూడా ఆయన దారి విభిన్నం అనే విషయం అందరికీ తెలిసిందే. నటుడిగా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన కామెడీ టచ్ […]

పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు.. కారణం ఏమిటంటే..?

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి టాలీవుడ్లో విభిన్నమైన కమెడియన్ గా పేరు పొందారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. గడచిన కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్ లో పోసాని పైన కేసు నమోదు అయింది.వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోసాని కృష్ణ మురళి […]