అందుకు థమన్ కి నేను స్పెషల్ థాంక్స్ చెప్పాను.. గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు..!

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం వీరసింహారెడ్డి చిత్రం గతేడాది థియేటర్ల లో వరల్డ్ వైల్డ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది.ఈ డైరెక్టర్ తదుపరి ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ పథకంపై చేయనన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే […]

ఐదు నెలలుగా నరకం అనుభవిస్తున్న.. కంటతడి పెడుతూ తన ఆవేదనను ఫ్యాన్స్ తో పంచుకున్న గీతూ రాయల్..!

హీరోయిన్ గీతు రాయల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గీతు రాయల్ మొదట బిగ్ బాస్ రివ్యూయర్ గా యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు రియాలిటి షో బిగ్ బాస్ సీజన్-6 లో కంటె స్టెంట్ గా పాల్గొని తన అందం, అభినయంతో తనదైన ఆటతీరును చూపించింది. అంతేకాకుండా బిగ్ బాస్ లో చిత్తూర్ యాసలో మాట్లాడి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె మాటలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయనడంతో […]

సినీ ఇండస్ట్రీ బాగుపడాలంటే ఆయన ఉండకూడదు… పృధ్విరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలోనే మాటలు తుటల్లా పేలుతున్నాయి. వివరాల్లోకి వెళితే..ఎన్నికల సమాచారం లో సినీ నటులు కూడా పాల్గొంటున్నారు అనే విషయం తెలిసింది. సినీ నటుడు పృధ్విరాజ్ తాజాగా అనకాపల్లిలో జనసేన అభ్యర్థి రామకృష్ణ ని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియోతో మాట్లాడారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నటుడు పృధ్విరాజ్ […]

ఓడియమ్మ ‌.. నయనతార కి సిస్టర్ ఉందా?.. అచ్చం దిట్టో దిగిపోయిందిగా..!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోనే మంచి పేరు సంపాదించుకుంది. ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు. కానీ చాలామంది దీనిని నమ్మరు. కానీ వీరిని చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే మనం చాలామంది సెలబ్రిటీల జీరాక్స్ కాఫీలా ఉన్న వారిని చూశాం. అచ్చం దివంగత హీరోయిన్ సౌందర్యల ఉన్న చిత్ర అనే అమ్మాయి సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతే […]

ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్.. సినిమా హిట్ అయ్యేనా..?!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకసారి ఎవరైనా డైరెక్టర్‌ను నమ్మితే ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని సంగతి అందరికీ తెలుసు. నాగార్జున ఇటీవల నా స్వామి రంగా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని తమిళ ప్రాజెక్టులతో బిజీగా అయ్యాడు నాగ్. కాగా నా సామిరంగా డైరెక్టర్ విజయ్ బిన్నీతో నాగార్జునకు మరో అవకాశం వ‌చ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక డైరెక్టర్ ను నమ్మితే మళ్ళీ మళ్ళీ […]

ఎన్టీఆర్ నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ నా బయోపిక్ సినిమా.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?!

స్టార్ ఆస్ట్రాలజర్‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్న వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల వేణు స్వామి పెద్ద ఎత్తున నెటింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. జ్యోతిష్యుడుగా ఎన్నో సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించిన ఈయన.. గత కొంతకాలంగా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ మరింత పాపులారిటీ ద‌క్కించుకుంటున్నాడు. పలు సందర్భాల్లో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై నెగటివ్ కామెంట్స్ చేసి పలు ట్రోల్స్ కు గురవుతున్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా […]

వావ్.. రష్మిక మందన లో ఉన్న ఈ స్పెషల్ టాలెంట్ తెలుసా.. అందరూ ఫిదా అవ్వాల్సిందే..?!

నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మంద‌న‌కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. చివరిగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంది. పుష్పతో శ్రీవల్లి, యానిమల్ మూవీతో గీతాంజలి పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. అల్లు అర్జున్.. సూకుమార్‌ కాంబోలో వస్తున్న పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. […]

త్రివిక్రమ్ – బన్నీ కాంబో కోసం రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌ర‌ అయ్యాడు. ఇక చివరిగా మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన మేరకు సక్సెస్ అందుకోలేదు. దీంతో ఆయనపై నెగటివ్ కామెంట్స్ వెలువ‌డ్డాయి. ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి […]

విశ్వా చేసిన ఆ పని వల్లే నేను నీతోనే డ్యాన్స్ షో మానేశా.. బిగ్ బాస్ నేహా షాకింగ్ కామెంట్స్..?!

ప్రస్తుతం బుల్లితెరపై ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ అదిరిపోయే షోలను ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలలో కూడా పలు షోలు వైరల్ కావడంతో టెలివిజన్ షోల పై ఆసక్తి తగ్గకూడదనే ఉద్దేశంతో మరింత క్రేజీగా ఆలోచించి డిఫరెంట్ షోలతో ప్రేక్షకులను మెప్పించేందుకు శ్రమిస్తున్నారు మేక‌ర్స్‌. ఈ నేపథ్యంలో స్టార్ మా నీతోనే డ్యాన్స్ షో ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో లో పాల్గొన్న.. అలాగే సీరియల్స్ లో సందడి చేసిన ఎంతోమందిని […]