హిరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. ఓ సినిమాలో నటిస్తుంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక తండ్రి.. హీరో శరత్ కుమార్ కు తగ్గట్టుగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ అమ్మడు.. […]
Tag: popular news
వేసవిలో అధిక రక్తపోటు సమస్య.. ఈ ఆరు ఆహారాలతో ఇట్టే చెక్..?!
అదిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు.. తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేసవి సమయంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో తగిన లెవెల్లో వాటర్ ఉండకపోవడంతో.. హైడ్రేషన్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ సమస్య తీవ్రత మరింతగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు.. అధిక రక్తపోటు సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. కనుక వేసవిలో రక్తపోటు అధికంగా కాకూడదంటే.. తప్పకుండా ఈ […]
మోకాళ్ళ నొప్పులకు చింతగింజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయని తెలుసా.. ఎలా వాడాలంటే..?!
వయస్సు పై బడుతున్న కొద్ది మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల బిజీ లైఫ్ స్టైల్, ఆహార విధానాలతో ముందు నుంచే వీక్ గా ఉంటున్నారు. యూత్ లో కూడా మోకాళ్ళ నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కాలున్నా, ఎక్కువసేపు నిలబడాలన్న, నడవాలన్న ఎంతో నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో మోకాళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ […]
రెండో పెళ్లి అంటూ కాబోయే భర్త పై ట్రోల్స్.. వరలక్ష్మి రియాక్షన్ చూస్తే దెబ్బకు నోరు మూస్తారు..?!
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులాటి దక్కించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలో అయినా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా తేజా సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీలో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వరలక్ష్మి ప్రధాన పాత్రలో […]
75 కేజీల మనిషిని పైన పడుకోబెట్టుకొని అలా చేయడం అంత సులువు కాదు.. మంగళవారం నటి షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మూవీ మంగళవారం. మర్డర్ మిస్టరీగా వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. హారర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర […]
సావిత్రి, శ్రీదేవి లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు.. అతడి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..
టాలీవుడ్ యాక్టర్, రైటర్ తోటపల్లి మధు ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దివంగత నటలు సావిత్రి, శ్రీదేవి, శోభన్ బాబు, జయలలిత, కోడ్డి రామకృష్ణ లాంటి వారిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారి గురించి వివరిస్తూ మందు తాగడం వల్లే వీరంతా చనిపోయారనట్లు చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో డైరెక్టర్ దేవి ప్రసాద్ దీనిపై స్పందిస్తూ […]
క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరికతో దగ్గరకు వస్తే ఇలానే చేస్తా అంటూ..
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్.. హీరో, హీరోయిన్‌లు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్టు తమ అనుభవాలను.. ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ బుల్లితెర బోల్డ్ యాంకర్ అనసూయ కూడా తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా అనసూయ […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకుని యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ అమ్మడు.. తనదైన నటనతో, అందంతో మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు, మలయాళం లో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆడియన్స్ ఫేవరెట్ బ్యూటీ. హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఓ టాలీవుడ్ టాప్ హీరో అని […]
పేగుల్ని శుభ్రపరిచి…మిమ్మల్ని దృఢంగా ఉంచే ఆహారాలు ఇవే..!
యాపిల్స్ లో ప్లాంట్ సెల్యూలోజ్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్ని శుభ్రం చేయటంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు. పసుపులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పేగుల్లోని మ్యూకస్ ను తొలగించటంలో సహాయపడతాయి. అలాగే మలం సాఫీగా వచ్చేలా చేస్తాయి. అవిసె గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలిక మెరుగుపరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్ని శుభ్రపరుస్తుంది. పాలకూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రం చేసి జీర్ణ వ్యవస్థను […]