9 నెలల్లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్.. ఈ స్టార్ హీరోకి పోటీ ఇచ్చే హీరో ఉన్నాడా.. ?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరో నుంచి సినిమా రావాలంటే దాదాపు సంవత్సరం నడివి ప‌డుతుంది. ఇక స్టార్ హీరోలను సినిమాలైతే దాదాపు 3, 4 ఏళ్ల వరకు సమయం తీసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలన్నీ రూ.100 కోట్లు బడ్జెట్ తో తెర‌కెక్కుతుండడంతో ఆ సినిమాల గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చవడంతో పాటు.. దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ సమయం సినిమా కోసం కెటియించాల్సి వస్తోంది. అయితే ఒక స్టార్ హీరో మాత్రం […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నిల్ అదిరిపోయే అప్డేట్.. అది చెప్పి షాక్ ఇచ్చాడుగా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీలో నటిస్తున్నాడు తారక్‌. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న […]

విశాఖ పార్ల‌మెంటు: బొత్స ఝాన్సీ నైతికంగా గెలిచేసిన‌ట్టే..?

విశాఖ పట్నం పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స‌తీమ‌ణి, మాజీ ఎంపీ.. బొత్స ఝాన్సీ ప‌రిస్థితి ఎలా ఉంది? ఆమె గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మేనే.. అంటే.. నైతికంగా అయితే.. ఆమె ఇప్ప‌టికే విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలు వెల్ల‌డిస్తున్నారు. 1) బొత్స ఝాన్సీ మంచిత‌నం. 2) తొలిసారి తూర్పు కాపుల‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వ‌డం 3) విశాఖ‌ను రాజ‌ధానిని చేస్తామ‌న్న వైసీపీ వాగ్దానం. ఈ […]

వాట్.. డైరెక్టర్ సుకుమార్ కూతురు ఓ సినిమాలో నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మొద‌టి వ‌రుస‌లో సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఆర్యతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ అందుకున్న మొదటి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఈ సినిమాకు […]

రజనీకాంత్ ‘ కూలి ‘ టీంకు ఇళయరాజా నోటీసులు.. ఏం జరిగిందంటే..?!

లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో రజినీకాంత్ కూలీ టైటిల్ తో సినిమా వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి అయినా రాలేదు. అప్పుడే మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. రజిని, లోకేష్ ఇద్దరు సూపర్‌ స్టార్ సెలబ్రిటీస్ కావడంతో వీరిద్దరి కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్ చేశారు. ఆ టైంలో రిలీజ్ […]

‘ పుష్ప2 ‘ సాంగ్ లో బన్నీ చేతిలో గాజు గ్లాస్.. చిన్న మామకు బన్నీ ప్రచారం అంటూ..?!

అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వ‌స్తున్న మూవీ పుష్ప 2. పుష్పాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 15న‌ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మెల్లమెల్లగా మొదలుపెట్టారు మేకర్స్. పుష్ప2 నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజై రచ్చ రచ్చ చేస్తుంది. పుష్ప పుష్ప.. అంటూ సాగే పాట లో పుష్ప రాజ్ క్యారెక్టర్, యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో చూపించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు […]

అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ […]

అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఆ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఈసారి హిట్ కొట్టినట్టే..?!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెల‌బ్రెటీగా క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే శ్రమతో పాటు పిసరంత అదృష్టం కూడా ఉంటేనే వారు స్టార్ సెలబ్రిటీస్‌గా కొనసాగగ‌లుగుతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పాపులారిటి దక్కించుకుంది పూజ హెగ్డే. మొదట్లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. అదే క్రేజ్‌తో అవకాశాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలను […]

క‌న్నాను చూశాం… 2 సార్లు టీడీపీని చూశాం.. ఈ సారి నో డౌట్ ర‌జ‌నీకే ఛాన్స్‌..?

వామ్మో విడ‌ద‌ల ర‌జ‌నీ డైన్‌మిక్ అనుకున్నాం గాని.. మ‌రి ఇంత డైన‌మిక్ లేడీనా.. ఆ స్పీడ్ ఏంది.. ఆ దూకుడు ఏంద‌ని గుంటూరు జిల్లా టీడీపీ వాళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గుంటూరు పార్ల‌మెంటుకు పెమ్మ‌సాని లాంటి బ‌ల‌మైన నేత‌ను రంగంలోకి దించాం.. ఇక మ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆ పార్ల‌మెంటు ప‌రిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మ‌న‌మే గెలుస్తున్నాం అని అతి ధీమాతో ఉన్న చంద్ర‌బాబు, గుంటూరు టీడీపీ నేత‌ల‌కు ర‌జ‌నీ దూకుడుతో చుక్క‌లు చూపించేస్తోన్న ప‌రిస్థితి. […]