పూనమ్ పాండే పై స్పందించిన డైరెక్టర్ ఆర్జీవి.. ట్వీట్ వైరల్..!

కాంట్రవర్షల్ డైరెక్టర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు ఆర్జీవి. ఇక తాజాగా గర్భాశయ క్యాన్సర్ తో మరణించా అంటూ ఓ కథని నడిపిన పూనమ్ పాండే పై స్పందించాడు. ఈమె నిన్న గర్భాశయ క్యాన్సర్ తో చనిపోయిందంటూ అనేక వార్తలు రావడంతో ప్రతి ఒక్కరు నమ్మారు. ఇక నేడు తాను బ్రతికే ఉన్నా అంటూ వీడియో పెట్టడంతో షాక్ అయ్యారు. ఇక దీనిపై ఆర్జీవి ఓ […]

బ్రేకింగ్ : నేను బ్రతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన పూనమ్ పాండే.. వీడియో వైరల్..

ప్రముఖ న‌టి, మోడల్ పూనామ్ పాండే క్యాన్స‌ర్ కార‌ణంగా చనిపోయినట్లుగా నిన్నటి నుంచి ప‌లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరికీ బిగ్ షాక్ ఇస్తూ పూనామ్‌ స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నేను గర్భాసయ్య క్యాన్సర్ తో చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.. నేను బ్రతికే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది. గర్భసయ‌ కాన్సర్ తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.. […]

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి, మోడల్ పూనం పాండే మృతి..

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోడ‌ల్ , న‌టి పూనామ్ పాండే మృతి చెందారు. క్యాన్సర్ భారినపడి చికిత్స తీసుకుంటున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూన‌మ్‌ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ఈ విషయం తెలిసిన వెంట‌నే ప‌లువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పూనామ్ పాండేకు సినీ అభిమానుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వివాదాస్పద […]