బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. […]

త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు.. ఇక కుర్రాళ్ల‌కు కునుకు క‌రువే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా స‌త‌మ‌తం అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. సినిమాల సంగ‌తేమో కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో పూజా హెగ్డే కుర్రాళ్ల‌కు కునుకు క‌రువు అయ్యేలా చేస్తోంది. ఈ పొడుగుకాళ్ల సుంద‌రి అందాల‌కు ఫిదా కాని వారుండ‌రు. తాజాగా త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. ఫిల్మ్‌ఫేర్ […]

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పూజ హెగ్డే..!!

ముకుంద సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా హెగ్డే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ ముద్దుగుమ్మ మొదట మాస్క్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2012లో వచ్చిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ తర్వాత డీజే ,రంగస్థలం ,మహర్షి, అరవింద సమేత, అలవైకుంఠపురం ,వంటి సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అతి తక్కువ […]

మ‌హేష్‌లో అదంటే నాకు పిచ్చి.. వైర‌ల్ గా మారిన బుట్ట‌బొమ్మ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తే.. విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ లో మెరిశారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

మినీ డ్రెస్ లో ప‌రేషాన్ చేసిన పూజా హెగ్డే.. చూసుకున్నవాళ్ల‌కు చూసుకున్నంత‌!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మూవీ `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా న‌టిస్తే.. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. తమిళ సినిమా ‘వీరమ్‌’ కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా.. విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం గ్రాండ్ […]

pooja hegde

ఆ హీరోతో ఒక్క‌సారైనా చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన పూజా హెగ్డే!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సక్సెస్ లేకపోయినా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. […]

బాలీవుడ్ లోకి వెళ్లి పూజ హెగ్డే తప్పు చేసిందా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఇమే సల్మాన్ ఖాన్ సరసన కీసీకీ జాన్ కీసీకా భాయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.అలాగే విలన్ గా జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా పైన మంచి హైప్ పెట్టుకుంది పూజ […]

వెరైటీ బ్రాతో మంటలు పుట్టిస్తున్న పూజా హెగ్డే.. అమ్మడి ఎద అందాలకు దాసోహం!

నాజుకైన సొగసుతో కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్ కి కట్టిపడేస్తుంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ అందాలను చూసి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను బుట్ట బొమ్మగా అభివర్ణించారు. ఈ పాటలో ఈ ముద్దుగుమ్మ క్యూట్ లుక్స్‌తో మనసులను దోచేసింది. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోషూట్లు, వీడియోల ద్వారా ఈ ముద్దుగుమ్మ అందాలను ఆరబోస్తుంటుంది. తన ఎద, నడుము అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా […]

కండల వీరుడుతో డేటింగ్ పై.. పూజ హెగ్డే రియాక్షన్ ఇదే..!!

గడిచిన కొన్ని నెలలుగా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త పూజా హెగ్డే ,సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఇందులో […]