నాజూకు న‌డుమును చూపిస్తూ హీట్ పెంచేసిన పూజా హెగ్డే.. బుట్ట‌బొమ్మ బాగా తెగించేసిందిగా!

గ‌త ఏడాది కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో న‌లిగిపోతున్న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే.. ఒక్క హిట్ కోసం ప‌రిత‌పించిపోతోంది. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు వ‌ర‌కు కెరీర్ ప‌రంగా మంచి ఫామ్‌లో ఉన్నా.. ఆ త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌హేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీ‌లీల మ‌రో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే ఇటీవ‌ల బాలీవుడ్ లో పూజా హెగ్డే […]

మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన పూజా హెగ్డే.. థైస్ షోతో కిర్రాక్ పోజులు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ హిట్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గత ఏడాది రాధేశ్యామ్ తో మొదలు.. రీసెంట్ గా విడుద‌లైన‌`కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` వ‌ర‌కు పూజ హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుకు జోడీగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో న‌టిస్తోంది. అలాగే […]

కెరీర్ లోనే తొలిసారి అలా చేస్తున్న మ‌హేష్‌.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]

అలాంటి వాడిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా.. పూజా హెగ్డే తల్లి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తన నటనతో అందంతో కుర్రకారులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇతర భాషలలో సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా మీది ఏమే పూర్తిగా […]

పూజా హెగ్డేనా మ‌జాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఖాతాలో సరైన హిట్ పడి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యంగా గత ఏడది ఈ అమ్మడుకు అస్సలు కలిసి రాలేదు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఏడాది `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం సైతం ప్రేక్షకుల‌ను మెప్పించడంలో […]

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న అఖిల్‌.. షాక్ లో ఫ్యాన్స్‌!

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా […]

ఏసీ కారును వదిలేసి ఆటో ఎక్కిన బుట్ట బొమ్మ.. అసలు ఏమైంది అంటే..!

మామూలుగా సెలబ్రెటీలు ఏ పని చేసిన ఓ వింత లాగా ఉంటుంది. వారు అది కావాలని చేస్తారో వారి సరదా కోసం చేస్తారో తెలియదు కానీ వారు చేసే ఆ పనులు చూస్తుంటే సామాన్య ప్రజలకి కూడా వారు సెలబ్రిటీ లేనా అనే అనుమానం వస్తుంది. ఇక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేసి వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి పూజా సోషల్ మీడియాలో ఓ […]

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్.. డిప్రెషన్ లో పూజా హెగ్డే అలాంటి ప‌ని చేసిందా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో ఎంత‌లా న‌లిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక‌టి కాదు రెండు కాదు.. వ‌ర‌స‌గా ఐదు ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో ప‌డ్డాయి. రాధేశ్యామ్ తో ప‌ట్టుకుని ద‌రిద్రం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆచార్య‌, బీస్ట్‌, స‌ర్క‌స్‌తో పాటు రీసెంట్ గా విడుద‌లైన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. […]

త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు.. ఇక కుర్రాళ్ల‌కు కునుకు క‌రువే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వ‌రుస ఫ్లాపుల‌తో ఎంత‌లా స‌త‌మ‌తం అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు ఏ సినిమా చేసినా.. అది బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. సినిమాల సంగ‌తేమో కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో పూజా హెగ్డే కుర్రాళ్ల‌కు కునుకు క‌రువు అయ్యేలా చేస్తోంది. ఈ పొడుగుకాళ్ల సుంద‌రి అందాల‌కు ఫిదా కాని వారుండ‌రు. తాజాగా త‌లుకుల డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామ‌ర్ మెరుపులు మెరిపించింది. ఫిల్మ్‌ఫేర్ […]