సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లెహరాయి సాంగ్?

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ సందర్భంగా సినిమాలోని లెహరాయి అనే రొమాంటిక్ సాంగ్ ని విడుదల చేశారు. ఇదివరకే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను డిలీట్ చేశారు. […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న పూజా హెగ్డే.. వ‌రుడు ఆ హీరోనే అట‌..?

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు విష‌యం […]

పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ అంటే ఇక వారు ధరించే డ్రెస్సులు కూడా అదే రేంజ్ లో అందుకు తగ్గట్టుగానే ఖరీదు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బుట్ట బొమ్మ వేసుకునే డ్రెస్సులు ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. డిజైనర్ అనితా డోంగ్రే ఈమెకు చిన్నప్పటినుంచి ఫ్యాషన్ అంటే పిచ్చి. అందుకోసం ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్?

హీరో అఖిల్, హీరోయిన్ పూజా హెగ్డే కలిసి లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే భలే బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు అలాగే వాసు వర్మ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ […]

బర్త్ డే సర్ ప్రైజ్.. ఆ సినిమాలో అలాంటి పాత్రలో చేస్తున్న చిన్మయి?

సింగర్ చిన్మయి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు.అంతే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే చిన్మయి నటిగా కూడా వెండితెరపై మెరవనుంది. భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ […]

ప‌వ‌న్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్ట‌బొమ్మ‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ […]

సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ మధ్య బంధం ఇదే!

నాగచైతన్య హీరోగా నటిస్తూ పలువురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు కొన్ని సినిమాలలో నటించి నిజజీవితంలో భార్యాభర్తలుగా సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. చైతన్య మొదటి చిత్రం జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా పరిచయం […]

పూజా హెగ్డే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..బుట్ట‌బొమ్మ ఇంట్లో సంబ‌రాలు..?!

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ప్లాపుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న సినిమా అప్డేట్స్‌తో పాటుగా హాట్ […]

అప్పట్లో భూమికకు.. ఇప్పుడు పూజా కి దక్కిన సేమ్ అవకాశం ఏమిటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో భూమిక ను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అయితే భూమిక చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. ఈమె ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు […]