ఇదంతా టెక్ యుగం. పుట్టినప్పటి నుంచే డిజిటల్ నాలెడ్జిని నేర్చుకుంటున్నారు. వయస్సును చూసి ఈతరం పిల్లలను అంచనా వేయడం కష్టతరమే. సాంకేతిక పరిజ్ఞానంలో దిట్టలుగా మారుతున్నారు. అంత వరకు బాగానే ఉన్నా అది పక్కదారి పడుతుండడమే ఆందోళన కలిగిస్తున్న విషయం. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ బాలుడి ఉదంతం. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ వైద్యవిద్యార్థినికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అసలు విషయం తెలిసి పోలీసులు నివ్వెరపోయారు. బాధితురాలు, పోలీసుల […]
Tag: police
`వకీల్ సాబ్`కు మరో షాక్..తీవ్ర నిరాశలో పవన్ ఫ్యాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటించగా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ […]
దారుణం..పిల్లలను కట్టేసి పేడ తినిపించారు..వీడియో వైరల్!
మహబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోటలోకి వచ్చిన పిల్లలను కాపలాదారులు దారుణంగా కట్టేసి చితకబాదారు. అంతేకాదు, సదరు పిల్లల నోట్లో పేడని కుక్కి తినిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి […]
ముమైత్‌ను సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే
టాలీవుడ్లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ ఇష్యూలో సిట్ అధికారులు వరుసగా పలువురు టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిట్ 8వ రోజు ప్రముఖ ఐటెం గర్ల్ మమైత్ఖాన్ను విచారిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న మమైత్‌కు పోలీసులు ప్రత్యేకంగా వెళ్లి మరీ నోటీసులు జారీ చేశారు. ఇక గురువారం పవన్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు మహిళా అధికారుల బృందం మమైత్ను విచారిస్తోంది. మమైత్పై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. నాంపల్లిలోని […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వసూళ్ల దందా ఇలా ఉందా
అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే నేడు అవినీతి బాట పడుతున్నారు. అంటే వారే నేరుగా తమ అవసరాల కోసం నోట్ల కట్టలు సమర్పించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక, సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన నేతాశ్రీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు నోట్ల కట్టల రుచి మరిగి.. పోలీసుల అవసరాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని పది జిల్లాల్లోనూ బదిలీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు […]