Tag Archives: police probe

జ్యువెల్ల‌రీ షాపులో భారీ చోరీ.. సీసీఫుటేజీల‌నూ వ‌ద‌ల‌ని దొంగ‌లు

ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విల‌య‌తాండం చేస్తున్న‌ది. వేలాది మంది ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్నారు. వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు అటు వైద్యులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక పోలీసులు సైతం 24 గంట‌లు అందుబాటులో ఉంటూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. ఎవ‌రి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లైపోతుండా దొంగ‌లు సైతం వారి ప‌ని వారు సాగిస్తున్నారు. అధికారుల‌కు మ‌రిన్ని త‌ల‌నొప్పులు తెస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిల‌స్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్ చందానగర్

Read more

భార్య‌ను చంపి.. ఆపై సెల్ఫీ దిగిన భ‌ర్త‌..!

అనుమానం పెనుభూతం. ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న‌ది. భార్య‌భ‌ర్త‌లను శ‌త్రువులుగా మార్చుతున్న‌ది. ఇది హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న‌ది. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. పెళ్లియిన ఏడునెల‌ల‌కే క‌ట్టుకున్న భార్య‌ను క‌త్తితో పొడిచి చంపాడు ఓ క‌సాయి. ఈ సంఘ‌ట‌న ఏపీలో వెలుగుచూసింది. అధికారులు, స్థానికులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన హ‌రి, మంజుల (23) దంప‌తులు. వారిరువురికి ఏడు నెల‌ల క్రిత‌మే వివాహామైంది. ఇదిలా ఉండ‌గా

Read more

క‌రోనా సాకుతో పెళ్లికి నిరాక‌ర‌ణ‌..! తీరా క‌ట్ చేస్తే..

ఇప్పుడు దేనికైనా క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుగా పెట్టుకోవ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. తాజాగా వెలుగుచూసిన సంఘ‌ట‌న అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. మ‌రికొద్ది క్ష‌ణాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగ‌డ‌మే కాకుండా అది ఠాణాకు చేరుకుంది. తీరా అధికారులు విచారించ‌గా ఒక్కో విష‌యం బ‌య‌ట‌ప‌డుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. అనుకున్న ప్ర‌కారం వ‌ధూవ‌రులు కదిరికి చేరుకోగా పెళ్లి తంతు కొన‌సాగిస్తున్నారు

Read more

రోడ్డు ప్ర‌మాదంలో సీఐ దంప‌తులు మృతి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్ర‌ద్ధ‌, అజాగ్ర‌త్తతో నిండు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొన‌గా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్‌ బజార్‌ సీఐ లక్ష్మణ్‌, ఆయన స‌తీమ‌ణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. సూర్యాపేట జిల్లా

Read more

ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువెంతంటే..!

అధికారులు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నా గోల్డ్ స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొంద‌రు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మ‌రికొంద‌రు ప్రైవ‌ట్ శ‌రీర‌భాగాల్లో కూడా పెట్టుకుని స్మ‌గ్లింగ్ చేసేందుకు య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఒక‌రు ఏకంగా గ్లైండ‌ర్‌లో బంగారాన్ని పెట్టుకుని త‌ర‌లించేందుకు య‌త్నించి క‌స్ట‌మ్స్ అధికారులకు చిక్కాడు. ఆ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రోసంఘ‌ట‌న వెలుగుచూసింది. భారీ మొత్తంలో బంగారం బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. శంషాబాద్ ఎయిర్

Read more

హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!

పిల్లల కోసం త‌ల్లిదండ్రులు ఎంతో త‌పిస్తారు. వారి బాగుకోసం జీవితాల‌ను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం త‌న సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో క‌లిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్ర‌యించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా,

Read more

13 మంది జ‌ల‌స‌మాధి.. ఎక్క‌డంటే..

వేర్వేరు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఒక చోట ఈత స‌ర‌దా ముగ్గురు యువ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌గ‌, మ‌రోచోట ఊహించ‌ని ప్ర‌మాదంలో 10మంది న‌దిలో కొట్టుకుపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన త‌న న‌లుగురు మిత్రుల‌తో క‌లిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో

Read more

పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం

అనుమానం ముందు పుట్టి పోలీస్ త‌రువాత పుట్టాడ‌నే నానుడి. కానీ దేనికైనా ఒక హ‌ద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఒక్కో సారి హాస్యాస్ప‌దంగా మారుతుంటాయి. మ‌రికొన్ని సార్లు అమాయ‌కుల‌ను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెన‌కా చూడ‌కుండా అనుమానం వ‌స్తే చాలు కేసుల‌ను బుక్ చేయ‌డం ఆ త‌రువాత పొర‌పాటు జ‌రిగింద‌ని చేతులు పిసుక్కోవ‌డం వారి అల‌వాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చ‌ర్య కూడా అలాగే మారింది. గూడ‌చ‌ర్యం చేస్తోంద‌నే సాకుతో ఏకంగా

Read more

గుడ్లు పెట్ట‌ని కోళ్లు.. పోలీసుల‌కు యాజ‌మాని ఫిర్యాదు..!

కోళ్లు గుడ్లు పెట్ట‌క‌పోవ‌డం ఏమిటీ? ఈ విష‌య‌మై యాజ‌మానికి ఏకంగా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం ఏమిటీ? విన‌డానికి విడ్డూరంగా ఉంది క‌దూ. అయినా మీరు చ‌దివింది నిజ‌మే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభ‌వంలోకి వ‌స్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొంద‌రు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంత‌గా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. కొట్టిపారేయ‌డానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవ‌డానికి పెద్ద

Read more