డైరెక్టర్ కొరటాల శివ పై పోలీసులకు ఫిర్యాదు …ఎందుకంటే ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ అందరకి తెలిసిందే.ఈయన మెగాస్టార్ చిరంజీవి ,రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా ఆచార్య తీస్తున్నది అందరకి తెలిసిందే.ఆచార్య సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా దెబ్బకు ఎప్పటికప్పుడు పోస్ట్ పోనే అవుతూ వస్తుంది . అయితే సినిమా ప్రమోషన్ చేస్తున్నారు , ప్రమోషన్లో భాగమంగా లిరికాల్ సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు . తాజాగా మెగాస్టార్, రెజీనాలపై చిత్రీకరించిన స్పెషల్ నంబర్ ‘శానా కష్టం’ అనే లిరికల్ […]

అడ్డంగా మోస‌పోయిన స్నేహ‌..రంగంలోకి దిగిన పోలీసులు?!

సీనియ‌ర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోస‌పోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. స‌ద‌రు వ్యాపార వేత్తలిద్ద‌రూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మ‌నీ ఇన్వెస్ట్ చేసింది. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ […]

అనంత శ్రీరామ్‌పై ఫిర్యాదు… ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రిలో అనంత్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. ఇది ఇలా ఉందా ఇటీవల అనంత్ శ్రీరామ్ రాసిన ఓపాట కారణంగా ఆయనపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇందుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంత్ శ్రీరామ్, హీరో నాగశౌర్య కలిసి వరుడు కావలెను అనే సినిమా కోసం దిగు దిగు దిగు నాగ అనే పాటను రాసిన సంగతి అందరికీ […]

నిర్మాత సురేష్ బాబుకే టోక‌రా వేసిన కేటుగాడు..ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వ్యాక్సిన్ల పేరుతో ఓ కేటుగాడు సురేష్ బాబు వ‌ద్ద నుంచి రూ.ల‌క్ష నొక్కేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు. అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్‌.. అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంత‌రం అత‌డికి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చివ‌ర‌కు […]

ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముద‌ర‌డంతో.. హైప‌ర్ ఆది సోష‌ల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న […]

టీడీపీ ఎమ్మెల్యేపై క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే! నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న చెప్పిందే వేదం! ఆయ‌న గీసిన గీత దాటితే ఇక అంతే సంగ‌తులు! భూవివాదాలా, ఆర్థిక వివాదాలా, వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లా.. ఇలా స‌మ‌స్య ఏదైనా ఆయ‌న తీర్పు ఇచ్చాక ఇక దానికి తిరుగుండ‌దు! నియోజ‌క‌వ‌ర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని.. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను అదుపాజ్ఞ‌ల్లో పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాల‌కు మారుపేరుగా మారిన ఆ `రాయుడి`కి ఇప్పుడు ఎదురుదెబ్బ త‌గిలింది. వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపుతామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రకటనలు చేస్తూ, […]