Tag Archives: Piracy

`వ‌కీల్ సాబ్‌`పై పైర‌సీ దెబ్బ‌..షాక్‌లో అమెజాన్ ప్రైమ్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో ప‌వ‌న్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ టాక్‌తో అదిరిపోయే వ‌సూళ్లు

Read more

విడుద‌ల రోజే టీవీలో ప్ర‌సార‌మైన `వ‌కీల్ సాబ్‌`..ఎక్క‌డంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ల‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం దుమ్ముదులిపేస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కొత్త సినిమా వస్తుంది అంటే పైరసి ఏ రేంజ్‌లో ఉంటుందో

Read more

సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?

కార్తీ హీరోగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్‌. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్‌ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్‌ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్‌ నిర్మాతలకు పైరసీ షాక్‌ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన

Read more