సింపుల్ లుక్ లో కూడా మంటలు రేపుతున్న మృణాల్.. ఫొటోస్ వైరల్..!

తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సీతారామం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో ఈమె అందానికి నటనకు ఫిదా అవ్వని వారు బహుశా ఎవరూ లేరేమో.. ఈమె పేరు మృణాల్ ఠాకూర్ అయిన అందరూ ఈమెను సీత అంటూ చాలా గొప్పగా పిలుచుకుంటున్నారు. అంతలా తన నటనతో యువతను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా […]

చీర కట్టులో కూడా ముద్దొస్తున్న శ్రద్ధదాస్..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట అల్లరి నరేష్ తో కలిసి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి బాగానే పేరు సంపాదించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినది. అలా ఒకవైపు తెలుగు ఇండస్ట్రీలో నటిస్తూనే మరొకవైపు మలయాళం చిత్రాలలో కూడా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పటికి కూడా […]

పడవలో బీచ్ లో అందాలు వలకబోతున్న రష్మి..!!

బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఆ పాపులారిటీ ద్వారానే సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. కానీ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రష్మీ. ముఖ్యంగా సుదీర్, రష్మీ లవ్ ఎఫైర్ గురించి కొన్ని సంవత్సరాల నుండి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెరపై వీరిద్దరూ నిజంగానే ప్రేమికులలాగ వ్యవహరిస్తూ ఉంటారు.బుల్లితెరపై జంటకి ఎన్నోసార్లు వివాహం జరిగింది. అయితే అదంతా కేవలం స్క్రిప్టులో భాగమే […]

తమ్ముడిని హీరోని చేసే పనిలో బిజీగా వున్న యాంకర్ శ్రీముఖి!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]

ఆ హీరోయిన్ పై విరుచుకు పడ్డ హీరో నిఖిల్… బుద్ధి లేదా అంటూ మండిపాటు!

టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అదే సినిమాలోని ఓ 4 మంది హీరోలలో నిఖిల్ ఒక్కడే సక్సెస్ కావడం గమనార్హం. ఇక ఇటీవలికాలంలో కార్తికేయ 2 సినిమాతో యావత్ పాన్ ఇండియా స్థాయిలో కూడా నిఖిల్ అలరించాడు. నిఖిల్ లో వున్న మరో మంచి అంశం ఏమంటే… తనకి నచ్చని విషయం ఎలాంటిదైనా మొహమాటం లేకుండా […]

ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న కీర్తి సురేష్..!!

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి చిత్రం ద్వారా ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాతోనే ఈమె రేంజ్ మారిపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో మరే ఏ సినిమా కూడా ఈమెకు వహించలేదు. చివరిగా మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట చిత్రంలో నటించిన బాగానే ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఎన్ని సినిమాలలో నటించిన గ్లామర్ డోస్ మాత్రం పెద్దగా […]

మేకప్ లేకుండా అనసూయ ఫోటోలు వైరల్..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా, నటిగా మంచి పేరు సంపాదించింది యాంకర్ అనసూయ. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తే పలు వివాదాలకు దారితీస్తూ ఉంటుంది అనసూయ. మొదట పలు టీవీ చానల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఈమె జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయ మంచి క్రేజ్ రావడంతో పలు సినిమాలలో పలు అవకాశాలను అందుకొని ప్రస్తుతం క్రేజీ […]

తెలుగమ్మాయి అందాలు ప్రదర్శించినా.. లాభం లేదుగా..!!

ప్రియాంక జవాల్కర్ ఈ హీరోయిన్ పుట్టి పెరిగిందంతా అనంతపూర్ లోనే.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మరాఠీ ఈమె హైదరాబాద్ లో షిఫ్ట్ అయ్యి అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. వీరు మరాఠీ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టి పెరగటం వల్ల ఆమెకు ఇక్కడ వాతావరణం బాగా అలవాటయింది. ప్రియాంక సినీ కెరీర్ లోకి అడుగుపెట్టినప్పుడు తెలుగు అమ్మాయిల లాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటగా ప్రియాంక మోడలింగ్ గా పనిచేస్తూ ఉండేది.. కానీ అటువైపు వెళ్ళలేదు. […]

బాత్ టబ్ లో ఫోటోలను షేర్ చేసిన రకుల్ ప్రీతిసింగ్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రకుల్ ప్రీతిసింగ్ కూడా ఒకరు. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ . తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో ఇక బాలీవుడ్లో తన మఖాన్ని మార్చేసింది. దీంతో అక్కడ చాలా అవకాశాలే వస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దు గుమ్మ ఎప్పుడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తే కుర్రకారల గుండెల్లో గుబులు లేపేలా చేస్తూ ఉంటుంది. […]