బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఒకరు. ఆ పాపులారిటీ ద్వారానే సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. కానీ వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రష్మీ. ముఖ్యంగా సుదీర్, రష్మీ లవ్ ఎఫైర్ గురించి కొన్ని సంవత్సరాల నుండి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బుల్లితెరపై వీరిద్దరూ నిజంగానే ప్రేమికులలాగ వ్యవహరిస్తూ ఉంటారు.బుల్లితెరపై జంటకి ఎన్నోసార్లు వివాహం జరిగింది. అయితే అదంతా కేవలం స్క్రిప్టులో భాగమే అన్నట్లుగా తెలియజేస్తూ ఉంటారు.
సుధీర్ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో రష్మీ ఒంటరిపోయింది అంటూ పలు రకాలుగా ఫన్ని కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. రష్మీ సోషల్ మీడియాలో కూడా మూగజీవుల గురించి ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది.తనకు తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది రష్మి .అలా పలు సందర్భాలలో పలు ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. రష్మీ చివరిగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.
ప్రస్తుతం రష్మి మాల్దీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నది. మాల్దీవుల్లో కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను మతి పోగొట్టేలా చేస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా రష్మీ బోట్ పై నుండి సముద్రంలో విహారం చేస్తూ బికినీలో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ముఖ్యంగా స్కై బ్లూ కలర్ బికినీలో తన అందాలను చూపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అభిమానులు మాత్రం రష్మీ సుధీర్ వివాహం చేసుకుంటే బాగుంటుందని సలహా ఇస్తూ ఉంటారు ప్రస్తుతం రష్మికి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram