తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టింది స్టార్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ తో పాటు బోల్డ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులు కావాల్సినంత బోల్డ్ కంటెంట్ అందించింది. దీంతో ఈమెకు తర్వాత పెద్దగా హీరోయిన్ అవకాశాలు ఏమీ రాలేదు. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఇచ్చిన అవకాశాన్ని చేజాక్కించుకొని.. […]
Tag: Payal Rajputh
ఆర్ఎక్స్ 100 బ్యూటీ కి బంపర్ ఆఫర్..!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ చిత్రంలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ, ఏ మూవీ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఈ అందాల హీరోయిన్ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే అభిమానులను ఈ హీరోయిన్ ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తుంది. […]
పాయల్ ఇంట్లో విషాదం..ఏమైందంటే..?
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో జనాలు మృత్యువాతపడ్డారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైనా తలవంచక తప్పడం లేదు. ఇప్పటికే సినీ, […]