జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు […]
Tag: pawan
పవన్ వారాహి పార్ట్-2..వెస్ట్‌పై ఫోకస్.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర రెండో విడత మొదలుపెట్టనున్నారు. ఏలూరు నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. అయితే వారాహి యాత్ర చేసే విషయంలో పవన్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బాగా పట్టు ఉంటుందని అనుకుంటున్నారో ఆ స్థానాల్లోనే యాత్ర చేస్తున్నారు. మొదట విడతలో పవన్ అదే చేశారు. అయితే మొదట విడతలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లారు. అక్కడ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే […]
పవన్ కౌంటర్ వార్..వైసీపీని చిక్కుల్లో పడేస్తున్నారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్.మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భీమవరం వేదికగా వైసీపీకి ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు. పవన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తుంటే..ఆయన్ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి జగన్ సైతం అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు. పవన్ ప్రజా సమస్యలపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా…ఆయన పెళ్లిళ్లపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో భీమవరంలో వారాహి యాత్ర ముగింపు సభలో పవన్..తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంకు […]
గోదావరి జిల్లాల్లో పవన్ పక్కా స్ట్రాటజీ..మద్ధతు పెంచుకునేలా.!
ఇంతకాలం పవన్‌కు కేవలం కాపు సామాజికవర్గం మాత్రమే అండగా ఉంటూ వస్తుంది..అసలు జనసేన అంటే కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇక జనసేనకు కాపులు తప్ప మరొక వర్గం ఓట్లు వేయరనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో కాపులు కూడా పూర్తి స్థాయిలో పవన్‌కు ఓట్లు వేయలేదు. కానీ ఇప్పుడు కాస్త పరిస్తితి మారుతుంది. మెజారిటీ కాపులు పవన్ వైపే చూస్తున్నారు. అదే సమయంలో అన్నీ కులాల మద్దతు పొందే దిశగా పవన్ ముందుకెళుతున్నారు. […]
పవన్ తర్వాత బాబు..పక్కా స్ట్రాటజీతో సభలు.!
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా అంతర్గతంలో ఇద్దరు నేతలు ఒకే దిశగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒక అండర్‌స్టాడింగ్ తో ముందుకెళుతున్నారు. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ నెల 30న భీమవరం సభతో ఆయన పర్యటన ముగుస్తుంది. మళ్ళీ రెండోవిడత యాత్ర ఉంటుంది..కానీ దాని షెడ్యూల్ రాలేదు. ఇక […]
జగన్‌పై ట్రోల్స్.. వైసీపీ నేతలు బూతులు మాట్లాడారా?
ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి..చేసిన పనులు, అభివృద్ధి ఏం చేస్తున్నామనే విషయాలు చెప్పడం కంటే ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎలాగో మంత్రులు గాని, వైసీపీ ఎమ్మెల్యేలుగాని..వారి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పరు కానీ..ఎవరైనా విమర్శలు చేస్తే వారిని తిట్టే కార్యక్రమం చేస్తారు. ఇక తాజాగా జగన్ కూడా కురుపాం సభలో అదే చేశారని విమర్శలు వస్తున్నాయి. కురుపాంలో అమ్మఒడికి నిధులు విడుదల చేసే కార్యక్రమం జరిగింది..కానీ అక్కడ […]
వెస్ట్‌లో ఐదు సీట్లపై పవన్ ఫోకస్..టీడీపీతో స్వీప్ ప్లాన్.!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరిలో యాత్ర ముగించుకుని..పశ్చిమలోని నరసాపురంలో ఎంట్రీ ఇచ్చారు. ఇక తూర్పులో యాత్రకు భారీ స్థాయిలో జన సందోహం తరలివచ్చిన విషయం తెలిసిందేల. తాజాగా నరసాపురంలో జరిగిన సభకు సైతం భారీగా జనం వచ్చారు. ఇక యథావిధిగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్…జనసేన ప్రభుత్వం వస్తే గోదావరి జిల్లాలని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయంగా గోదావరి జిల్లాల్లో […]
గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కదా? పవన్‌కు సాధ్యమేనా?
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్ అధికారంలో నుంచి దిగిపోవాలని పవన్ అంటున్నారు.ఈ క్రమంలో టిడిపితో కలిసి ఆయన ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇక గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న పవన్..రాజోలు సభలో వైసీపీ నేతలకు ఓ సవాల్ చేశారు. అసలు గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే తన లక్ష్యమని […]
పిఠాపురం బరిలో ముద్రగడ..పవన్‌కు సవాల్..గెలవగలరా?
మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్‌కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా […]