పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. గత సంవత్సరం పవన్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఇక ఈ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను […]
Tag: pawan kalyan
పవన్ సినిమాలో అల్లు అర్హ.. క్రేజీ ఆఫర్ కొట్టేసిన క్యూటీ!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారల పట్టి అల్లు అర్హ త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. `శాకుంతలం` సినిమాతో బాలనటిగా సిల్వర్ స్క్రీన్‌పై తొలి అడుగు వేయబోతున్నది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా నటించారు. మైథలాజికల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్హ కనిపించబోతున్నది. ఫిబ్రవరి 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]
ఇదేం నిర్ణయం.. పాటలు, ఫైట్స్ లేకుండా వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ..??
పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో భారీ హిట్స్ సాధించిన పవన్ మ్యూజికల్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ నుంచి మొన్నీమధ్య వచ్చిన వకీల్ సాబ్ వరకు పవన్ సినిమాల్లో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు ఉన్నాయి. ఇక ఫైట్స్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆయన చేయబోయే ఒక సినిమాలో పాటలు, ఫైట్లు ఉండకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. […]
పవన్ కళ్యాణ్‌ను గుడ్డు మీద ఈకలా తీసి పారేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్…??
ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో డైరెక్టర్ లేదా నిర్మాతని పిలిచి మీతో సినిమా చేస్తానని చెప్తే ఆ దర్శకుడు లేదా నిర్మాత ఎగిరి గంతేసి వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతకి అవకాశం ఇస్తే అతను మాత్రం నాకు టైమ్ లేదు అని మొహం మీదే చెప్పేసాడట. అసలు అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో […]
పవన్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఏ మూవీకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాడు.. ఏ దర్శకుడుతో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడో తెలియక తలలు పీక్కుంటున్నారు పవన్ అభిమానులు.. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. ఇదే సమయంలో హరిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ంగ్ కి పవన్ రెడీ అయ్యాడు.. ఆ తర్వాత ఈ సినిమా గురించి హడావుడి ఏం లేదు. […]
Promo: పవన్ మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చేనా..?
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఓటీటి లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోలని ఎక్కువగా బాలయ్య తన ప్రశ్నలతో తికమొక పెట్టారని చెప్పవచ్చు. అలాగే రాజకీయ ప్రముఖులను కూడా మొదటిసారి స్టేజి మీదకి తీసుకోవచ్చరు.వారితో సందడి చేయించారు. అలా ప్రభాస్, శర్వానంద్, గోపీచంద్ ,అడవి శేషు చంద్రబాబు నాయుడు తదితర నటీనటులను ఈ షోలో మాట్లాడించి […]
పవన్ ఫ్యాన్స్ కు కేక పెట్టించే న్యూస్..ఇప్పుడు మాట్లాడండి రా అబ్బాయిలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు రాజకీయాలు అటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ పవన్ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తనకు గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయబోతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ […]
పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అంత పని చేసిన వీరమల్లు చిత్ర యూనిట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాల్లో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. సమ్మర్ లో ఈ సినిమాల ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్స్ సన్న హాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను స్పీడుగా పూర్తి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు. తన […]
బాలయ్య- పవన్ అదిరిపోయే సినిమా.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ లో రెండు సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. బాలయ్య ఎలాంటి సినిమా చేసిన ప్రేక్షకులను మెప్పిస్తుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలయ్య అన్ స్టాపబుల్‌గా అదరగొడుతున్నాడు. ఆహా ద్వారా బాలయ్య వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టపబుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను అభిమానులకు పరిచయం చేశాడు. దీంతో బాలయ్య క్రేజ్ మరో లెవల్ కి వెళ్ళింది. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి […]