15 నిమిషాల సుఖం కోసం అలా చేయ‌లేనంటున్న రేణూ దేశాయ్..!!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ద‌ర్శ‌కురాలు రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. త‌మ మొద‌టి సినిమా హీరో అయిన ప‌వ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకోవ‌డం, విడాకులు తీసుకోవ‌డం, ఆ త‌ర్వాత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని పూణెకు వెళ్లిపోవ‌డం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్ర‌స్తుతం టీవీ […]

భీమ్లా నాయక్ సౌండ్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని పవన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా మంచి […]

నా దగ్గర ఉండే కథతో పవర్ స్టార్ రేంజిని మార్ చేస్తానంటున్న యువ దర్శకుడు..!

ప్రస్తుతం టాలీవుడ్ లో” శ్రీదేవి సోడా సెంటర్”సినిమా విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ సినిమా ని డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పలాస చిత్రం తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని నిర్మించడం జరిగింది.ఇక ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ కరుణ కుమార్ తన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒక కథ ఉన్నదంటూ చెప్పుకొస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ […]

పవన్ బర్త్ డే.. బండ్ల గణేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ!

రేపు నెల అనగా సెప్టెంబర్ 2 నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అభిమానులకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ హిట్ దబాంగ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెలుగులో రూపొందించారు. ఈ సినిమాతో అప్పటివరకు ఐరన్ లెగ్ అనే […]

పవన్ హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఆ రోజేనా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకన్నాడు. వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అలాగే దగ్గుపాటి రానా మల్టీ స్టారర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. […]

ఆ డైరెక్ట‌ర్ కోసం ప‌వ‌న్ మూవీకి ఓకే చెప్పిన బుట్ట‌బొమ్మ‌..?

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, త‌మ‌ళ్ భాష‌ల్లోనూ వ‌రుస చిత్రాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మ‌రి సినిమా చేరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]

హరిహర వీరమల్లు సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ రానుందా?

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఎ ఎం రత్నం సమర్పణలో పాన్ ఇండియా రేంజ్ లో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాకుండా దర్శకుడు క్రిష్ […]

నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]

నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]