మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనదైన నటన, మేనరిజమ్స్ తో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న పవన్.. ప్రస్తుతం వరుస సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఏ విషయంలో అయినా ఎంతో ధైర్యంగా ఉండే పవన్ గతంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాడట. అవును, మీరు విన్నది నిజమే. […]
Tag: pawan kalyan
పవన్‌కు వార్నింగ్ ఇచ్చిన రానా..సూపర్ అంటున్న ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మలయాళంలో సూపర్ హీట్‌గా నిలిచిన `అయ్యపనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో […]
క్లాస్‌మేట్‌తో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్..ఎలా చెడిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగి తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పర్చుకున్నాడు. మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న పవన్.. జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడీయన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందని అని అమ్మాయిని […]
రేణుదేశాయ్ రెండో వివాహం చెడిపోవడానికి కారణం అతడేనా..?
రేణు దేశాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లేదు. మోడలింగ్ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన రేణు.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `బద్రి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా పవన్, రేణుల మధ్య ఏర్పడిన పరిచయం.. చివరకు ప్రేమ, సహజీవనం, పెళ్లి వరకు దారి తీసింది. ఇక ఇద్దరు పిల్లలు(అకిరా, ఆద్య) పుట్టాక పలు మనస్పార్థాలు రావడంతో.. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ […]
`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రమే `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్ కోశియుమ్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో పవన్ భీమ్ల నాయక్ అనే పవర్ […]
`భీమ్లా నాయక్` రూమర్స్‌కు స్ట్రోంగ్‌గా చెక్ పెట్టిన నిర్మాత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రమే `భీమ్లా నాయక్`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. […]
`పుష్ప`రాజ్ ఎఫెక్ట్.. ఆ స్టార్ హీరోలకు సవాల్ విసిరిన వర్మ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న దక్షిణాది భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. తాజాగా పుష్ప ట్రైలర్‌ను విడుదల చేశారు. […]
అరరే.. ఇప్పుడా కష్టాలు పవన్‌కీ మొదలయ్యాయా?
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు సర్వ సాధారణం. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సైతం ఆ కష్టాలు మొదలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, […]
భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!
భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా […]