పూజా హెగ్డేను వ‌ద‌ల్లేక‌పోతున్న బాలీవుడ్ హీరో.. బుట్ట‌బొమ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌!?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది మొత్తం వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ అపజయాలు ఎదురవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆఫర్లు అంతంత మాత్రంగా మారాయి. తెలుగులో మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో `కిసీ కా భాయ్, కిసీ కా జాన్` అనే సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు మినహా పూజా […]