Tag Archives: pavan kalyan

మీ ప్రార్థనలే నన్ను బతికించాయి.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రెండు నెలల కిందట జరిగిన బైక్ యాక్సిడెంట్ తో నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకలకు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత సాయి తేజ్ కనిపించడం అదే మొదటిసారి. కాగా సాయి తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా విడుదలై

Read more

మెగా, అల్లు బంధానికి బీటలు.. మెగా ట్యాగ్ నుంచి బయటపడేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారా..!

కొంతకాలం కిందటి వరకూ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటిగానే ఉండేది. చిరంజీవి నిర్ణయం ఏదైనా అల్లు అరవింద్,అల్లు అర్జున్ సహా అందరూ ఆయన వెంట నడిచే వారు. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిది అయినా అంతకుమించిన స్నేహబంధం వాళ్ళిద్దరి మధ్య ఉందని చెబుతారు. అల్లు కుటుంబం నుంచి పరిచయమై స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ను చిరంజీవి అభిమానులు మొదటి నుంచి మెగా హీరోగానే భావించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమా

Read more

భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ

Read more

మహాసముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా వచ్చే స్టార్ హీరో ఎవరంటే..!

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా మహాసముద్రం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మేకర్స్ ప్రమోషన్స్

Read more

`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో

Read more

అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌.. ప్రస్తుతం వ‌రుస సినిమాల‌కు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌కీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు ప‌వ‌న్‌తో మ‌రో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా ప‌వ‌న్‌కు ముట్ట‌చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక ప్ర‌స్తుతం దిల్ రాజు సరైన డైరెక్ట‌ర్‌, స‌రైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్ట‌ర్

Read more

పవన్ పై సంచలన కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ ..!

jyothi

చిత్ర పరిశ్రమలో బిగ్ బాస్ బ్యూటీ జ్యోతి గురించి తెలియని వారంటూ ఉండరు. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది. అయితే సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి

Read more