Tag Archives: pakistani

నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?

పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్‌. వ్యాపారవేత్త అజీమ్‌ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం

Read more