పాకిస్థాన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సంచ‌ల‌నం.. ఇదేం మాస్ ర‌చ్చ రా బాబు!

పవ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన `బ్రో` ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తంకు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే మొద‌టి ఆట నుంచే బ్రో సినిమా నెగ‌టివ్ టాక్ ను ముట‌గ‌ట్టుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్ కార‌ణంగా.. బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి […]

ఆ కోలీవుడ్ హీరోకు రక్షణ శాఖ కీలక బాధ్యత.. ఏంటంటే…

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ ఉన్న హీరోల్లో అజిత్ కూడా ఒకరు. తమిళ్ ఇండస్ట్రీ లో ఎన్నో సినిమా లో నటించి స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ స్టైలే వేరు. పర్సనల్గా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో ఎవరంటే అజిత్ అనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ లో కూడా సోషల్ మీడియాకు […]

టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్ vs ఇండియా… పై చేయి ఎవ‌రిదంటే..!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 10వ తారీఖున అనగా రేపు ఇండియాకి ఇంగ్లాండ్ కు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండిటిలో గెలిచిన టీమ్‌లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే ఇండియా -ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో […]

టి20 వరల్డ్ కప్ 2022.. భారత్ అభిమానులను భయపెడుతున్న.. 1992 సెంటిమెంట్..!

టి20 ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న టీమిండియా.. ఈనెల 10న ఇంగ్లాండు తో సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన… బట్లర్ సేనను ఓడించి ఫైనల్ కు వెళ్లాలని ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకున్న విధంగానే కొన్ని సెంటిమెంట్లు కూడా భారత్‌కు కలిసి వ‌చ్చే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే 2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన అప్పుడు జరిగిన […]

T20 WORLD CUP 2022: పాకిస్తాన్ ఇంటికే…!

టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ సెమీ ఫైనల్ రేస్ నుంచి ఇంటికి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు ఓటములు తరువాత.. పాక్ సెమీస్‌కు చేరుకోవాలంటే ఇతర జట్లపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన పాకిస్తాన్- జింబాబ్వే మ్యాచ్‌లో ఎవరు ఊహించిన విధంగా జింబాబ్వే- పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. ఇక దీంతో గ్రూప్. బి లో ఉన్న జట్లలో సెమీఫైనల్ ఫైట్ చాలా ఆసక్తికరంగా మారింది. ఇండియా- జింబాబ్వేలతో ఓటమి […]

Asia Cup 2022: ఆసియా కప్ క్రికెట్‌ ఎలా పుట్టింది… ఇంట్ర‌స్టింగ్ విష‌యాలివే..!

భారత్ క్రికెట్ జట్టు 1983లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఏమిటంటే అదే సంవత్సరం కపిల్ దేవ్ సారధ్యంలో తొలిసారి భారత్ ప్రపంచ కప్పును ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లాండ్ గడ్డపై విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే మొదటిసారిగా ఆసియా నుంచి వెళ్ళిన జ‌ట్టు కాప్‌ గెలిచిన సందర్భం ఇదే.ఆ సమయానికి పాకిస్తాన్- శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆసియాలు క్రికెట్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆసియ‌ […]

asia cup 2022: భార‌త్‌, పాక్‌, శ్రీలంక మూడు జ‌ట్ల‌కు పెద్ద దెబ్బే..!

క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే.   తాజాగా ఆసియా కప్ […]

క్రికెట్ అభిమానులకు పండగే… మరోసారి దాయాదుల పోరు తప్పదా..!

ఇటీవల కాలంలో భారత్, పాక్ ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగడం చాలా అరుదుగా చూసాం. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నమెంట్ లో మినహా ఈ రెండు దేశ జట్లు ఎదురుపడింది లేదు. సంవత్సరానికో లేక రెండు సంవత్సరాలకో లేదా నాలుగు సంవత్సరాలకో ఒకసారి జరిగే ఈ మ్యాచ్‌లు కోసం రెండు దేశాల అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తారు. తాజాగా అలాంటిది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య 15 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఎదురుపడే […]

కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేయడానికి ఆయనెవరు?

పాకిస్తానీయులారా మీకు కాశ్మీర్‌ కావాలంటే ఇచ్చేస్తాం, దాంతోపాటుగా ప్యాకేజీ డీల్‌ కింద బీహార్‌ని కూడా తీసుకుపొమ్మని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండే కట్జూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కట్జూ పట్ల భారతీయులందరికీ ఎంతో గౌరవం ఉంది. న్యాయమూర్తిగా ఆయన్ను అందరూ గౌరవిస్తారు. కానీ ఆయనెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అర్థం కావడంలేదు. అయితే తాను ఆ ప్రతిపాదన తీసుకురాగానే, కాశ్మీర్‌ తనకు వద్దని, బీహార్‌ అసలే వద్దని కాశ్మీరీలు సమాధానమిచ్చినట్లు కట్జూ పేర్కొన్నారు. […]