అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ ఇప్పటికీ ఓ సాలిడ్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె అనుకున్న స్థానానికి దక్కించుకోలేకపోయింది. ఓటీటీ సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్న జాన్వి కపూర్ కి తెలుగులో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. రీసెంట్‌గా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకి జంటగా నటించేందుకు ఏకంగా […]
Tag: NTR
`ఎన్టీఆర్ 30` ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీను ఎప్పుడో ప్రకటించారు. అయితే షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. గత ఏడాది మొత్తం అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఇక ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా […]
ఎన్టీఆర్ 30వ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఇదే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత నటిస్తున్న తన 30వ సినిమా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు సంవత్సరం కాలం పాటు అభిమానులను ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. న్యూ ఇయర్ కానుకగా అధికార ప్రకటన కూడా ఇచ్చేశారు. త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా […]
రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!
టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]
తారక్ ని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా..వెరీ ఫన్నీ..!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎన్టీఆర్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ కొడుకుగా చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. అతి తక్కువ సమయంలోనే తన నటనతో తన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు […]
శ్రీ లీల జోరు ముందు .. వాళ్లు తట్టుకునే లా లేరే..!
తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా తన అభినయంతో తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది కన్నడ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఈమె తెలుగులో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. మాస్ మహారాజా రవితేజకు జంటగా నటించిన ధమాకా సినిమా గత సంవత్సరం చివరిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. […]
”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!
ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]
వాట్..వాల్తేరు వీరయ్య ఎన్టీఆర్ సినిమాకు కాపీనా..అడ్డంగా బుక్ అయ్యాడుగా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 11 ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా శృతిహాసన్ నటించింది. ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒకీలక పాత్రలో చిరంజీవి తమ్ముడుగా నటించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను […]
ఒక్క రోజులో 7 సార్లు భోజనం.. కొమరం భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ అన్ని నెలలు కష్టపడ్డాడా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచి విమర్శల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చి చేరింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ […]









