ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]
Tag: NTR
నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ […]
అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా.. ఏదో తెలుసా..?
పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. […]
రాముని గెటప్ లో ఎన్టీఆర్ ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ జాతకం చూసిన రేలంగి.. ఏం చెప్పాడంటే..?
తాజాగా అయోధ్యలో శ్రీ బలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రతినోటా జైశ్రీరామ్ అనే నినాదమే వినిపించింది. అంగరంగ వైభవంగా ఈ ముచ్చట జరిగింది. టీవీలో లైవ్ షో తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఈ గొప్ప ఘట్టాన్ని వీక్షించారు. ఇక అయోధ్యకు వెళ్ళిన వారికి ప్రత్యక్ష రామ దర్శనం కూడా లభించింది. అయితే మన తెలుగు వారందరికీ రాముడైన, కృష్ణుడైన సినీ రంగంలో ఠక్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక నటుడు ఆ […]
అయోధ్య ఆహ్వానం అందినా.. ఎన్టీఆర్ వెళ్ళక పోవడానికి కారణం అదేనా..?!
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈమహతర కార్యానికి దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రధాన మోడీ చేతుల మీదగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో అన్ని రంగాల నుంచి వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుండి కూడా చాలామందికి ఆహ్వానాలు అందాయి. దాంతో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఇండస్ట్రీలో ప్రముఖులు […]
‘ దేవర ‘ లో జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని.. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా తక్కువ సమయంలో మాత్రమే కనిపిస్తుందని జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం అంటూ సోషల్ మీడియాలో […]
తారక్ ” దేవర ” మూవీలో సర్ప్రైసింగ్ ట్విస్ట్ ఇదే..!
యంగ్ హీరో తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై తారక్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెల్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఓ సర్ప్రైజ్ ట్విస్ట్ రివిల్ అయినట్లు తెలుస్తుంది. ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుందట. ఈ సీక్వెల్స్ లో ఎన్టీఆర్ […]
“ఒరేయ్ ..వద్దు రా..” అంటూ ప్రభాస్ బ్రతిమలాడిన .. ఎన్టీఆర్ చేసిన మూవీ ఇదే..!
సినిమా ఇండస్ట్రీలో చాలా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించేస్తుంది. మరి కొంతమంది ఫ్రెండ్షిప్ బయటకు కనిపించదు. అలా కనిపించకుండా ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వాళ్ళల్లో ఒకరే ప్రభాస్ – ఎన్టీఆర్. వీళ్లిద్దరూ చాలా చాలా మంచి ఫ్రెండ్స్ ఎంతలా అంటే ఒరేయ్.. రారా.. పోరా అని పిలుచుకునే ..అంత మంచి ఫ్రెండ్స్ అయితే ప్రభాస్ ఇచ్చిన సలహాను పాటించకుండా ఎన్టీఆర్ పెద్ద తప్పే చేశాడు . దానికి భారీ […]
రూ.500 కోట్ల ‘ మహాభారతం ‘ లో.. బంపర్ ఆఫర్ కొట్టేసిన దేవర బ్యూటీ..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూర్య మరో ప్రాజెక్టు గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో మహాభారతం ఆధారంగా రాకేష్ ఓం, ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సూర్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవనున్నాడని సమాచారం. ఇక ఈ మూవీలో డిఫరెంట్ […]