టాలీవుడ్ లో స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయల వరకు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు […]
Tag: NTR
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లా ఎందుకు స్టార్ కాలేదు..? అందుకు ఐదు కారణాలు ఇవేనా..!
నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోలుగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్టార్ హీరోలు కొనసాగుతున్నారు. వీరిలో ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ అందుకొని సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ రామ్ కూడా ఇటు హీరోగా సినిమాలు చేస్తూ మరొ పక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇక ఇక కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మరోసారి తన అభిమానిని ఖుషి చేస్తూ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. 2002 తొలిచూపుతో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన […]
చెత్త రీజన్ తో రష్మిక రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక.. ఎంత గట్టి పోటీ ఉన్నా సరే చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇకపోతే రష్మిక తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసుకుంది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ `అరవింద సమేత వీర రాఘవ` కూడా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
బాహుబలితో `దేవర`కు ఉన్న లింకేంటి.. రెండు సినిమాలకు మధ్య కామన్ పాయింట్ అదేనా?
ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఎన్టీఆర్ బామ్మర్ది.. `మ్యాడ్` 3 డేస్ట్ కలెక్షన్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
చిన్న సినిమాలుగా వచ్చి కొన్ని కొన్ని పెద్ద విజయం సాధిస్తుంటాయి. గత వారం విడుదలై `మ్యాడ్` మూవీ ఈ కోవకే చెందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సినిమాతోనే హీరోలుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. గౌరి ప్రియా, […]
`బృందావనం` వంటి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బృందావనం` ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా […]
జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టమైన లక్కీ నెంబర్ ఎంతో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన సినీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక […]
ఆ హీరోతో ఒక్కసారైనా చేయాలని ఉంది.. `స్కంద` హీరోయిన్ సాయి ఓపెన్ కామెంట్స్!
సాయి మంజ్రేకర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అక్కర్లేదు. 2012లో ఓ మరాఠీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి మంజ్రేకర్.. ఆ తర్వాత బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన `దబాంగ్ 3` మూవీలో ఓ కీలక పాత్రను పోషించింది. గత ఏడాది మెగా ప్రిన్స్ వరున్ తేజ్ హీరోగా వచ్చిన `గని` మూవీతో సాయి హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం […]
ఆ విషయంలో నమ్మించి డైరెక్టర్ మోసం చేశాడంటున్న తొట్టెంపూడి వేణు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గా అద్భుతమైన పాత్రలలో నటించి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన తొట్టెంపూడి వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో సక్సెస్ అందుకున్న ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇటీవలే అతిధి అని ఒక వెబ్సైట్ చేస్తూ మంచి పాపులర్ కి అందుకున్నారు. వేణు చిత్రాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులలో కూడా నటించారు తొట్టెంపూడి వేణు. తొట్టెంపూడి వేణు […]