నాగ్, తారక్ ఆ రంగంలో అంత సక్సెస్ సాధించడానికి వెంకటేష్ కారణమా..

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌ల‌తో నాగార్జున, తార‌క్‌ ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఈ షో కి హోస్టుగా చేయడానికి పరోక్షంగా విక్టరీ వెంకటేష్ కారణం కావడం విశేషం. మొదట వెంకటేష్ కు బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చిందట. అయితే ఆయన ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించే అద్భుతమైన అవకాశాలను చేజ‌కించుకున్నారు. అమెరికాలో ఎంబీఏను పూర్తి […]

ఆర్ఆర్ఆర్, సలార్ ఆడియో రికార్డులను బ్రేక్ చేసిన ‘ దేవర ‘.. ఎన్టీఆర్ మానియా షురూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఈరోజు ఈ సినిమా గ్రీంప్స్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించడంతో కొరటాలు కచ్చితంగా ఈ సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని చాలా కసితో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే […]

“దేవర” నుంచి అద్దిరిపోయే అప్డేట్ వచ్చేసిందోచ్.. టక్కేసి మరి కుమ్మి పడేసిన ఎన్టీఆర్..ఏమున్నాడు రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా “దేవర”. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఓకే చేసిన సినిమా ఇదే . కొరటాల శివ కూడా ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా […]

” 2024 ఎన్నికలలో తారక్ ఆ పార్టీకే మద్దతు ఇస్తాడు “… గుట్టు బయటపెట్టిన కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తరతరాలుగా తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వీరి కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరూ హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నందమూరి కళ్యాణ్, తారక్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను దక్కించుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ” డెవిల్ “. అభిషేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది. ఇక […]

దేవర మూవీపై అనిరుధ్ బ్లాస్టింగ్ అప్డేట్‌.. పులికి అందరూ సలాం కొడతారు అంటూ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. అది కూడా కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఫ్యాన్స్ […]

సీనియ‌ర్ ఎన్టీఆర్‌, కె విశ్వ‌నాధ్ మ‌ధ్య అంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా.. ఏకంగా అని సంవ‌త్ప‌రాలు మాట‌డుకోలేదా..?!

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది తమ మధ్య ఉన్న […]

ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చిన వక్కంతం వంశీ.. సినిమా ఆగిపోవడానికి కారణం అదేనట..

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతుందంటు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లలేదు. ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడడానికి గల అసలు కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. దీంతో ఎన్టీఆర్ – వక్కంతం వంశీ మధ్యన జరిగిన గొడవలే ఈ సినిమా హోల్డ్ లో […]

ఫ్యాన్స్‌కు తీవ్ర అన్యాయం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే.. ఇది త‌ప్పు క‌దా బాసు…!

కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు 2023 వ సంవత్సరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ ఏడాది ఆ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇయర్ లో మహేష్ నుంచి కూడా సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాల్సింది. […]

ఎన్టీఆర్ చిత్రానికి 1200 కోట్ల బడ్జెట్.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.. కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా […]