జనతా గ్యారేజ్ సక్సెస్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమా ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్ ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో ప్రత్యేకంగా ఓ సెట్ ను వెయ్యడం జరిగిందట. మరో రెండు వారాల […]
Tag: NTR
“తూచ్ నేను అలా అనలేదు”.. కొత్త మలుపు తిరిగిన NTR ఫ్లెక్సీల వివాదం..!
మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబ సభ్యులు సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అయితే అక్కడ జరిగిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లి వెళ్ళగానే ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని అక్కడ నుంచి తీసేశారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు . అంతేకాదు బాలకృష్ణ చెప్తేనే […]
బాలయ్య – ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్.. జగన్ కి ఈ విధంగా కలిసొస్తుందా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ తన తాత గారి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వెళ్ళాడు . చాలా వినమ్రుడై తాత గారి సమాధి వద్ద పూలు వేసి నివాళులర్పించాడు. అంతేకాదు సైలెంట్ గా ఏం మాట్లాడకుండానే బయటకు వచ్చేసాడు . అయితే ఆయన వెళ్లిన కొన్ని నిమిషాలకు నందమూరి బాలకృష్ణ గారు కూడా తన తండ్రి సమాధి […]
“ఆ ఎన్టీఆర్ ఫోటోలు పీకేయండి రా”.. కార్యకర్తలకు బాలయ్య స్ట్రిక్ట్ ఆర్డర్.. వీడియో వైరల్..!!
నేడు టిడిపి వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి . ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు ..మనవళ్లు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు . దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ నివాళులర్పించి వెళ్లిపోయారు . ఆ తర్వాత అక్కడికి చేరుకున్న బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు . అయితే ఇలాంటి క్రమంలోనే […]
‘ దేవర ‘ సినిమాల్లో.. ఐటెం గర్ల్ గా ఆ స్టార్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసి ముప్పించగల సత్తా ఉన్న నటులలో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
దిల్ రాజు కెరీర్ సక్సెస్ అవ్వడానికి ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందా.. ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గారు రాణిస్తున్న దిల్ రాజుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నిర్మించిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు సక్సెస్ సాధించడంతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా సైతం విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న దిల్ రాజు.. ఫ్యూచర్లో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి […]
రాసి పెట్టుకోండి.. ఆ రికార్డులను బద్దలు కొట్టే.. సత్తా ఉన్న ఏకైక హీరో మన తారక్ మాత్రమే..!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే . ఆయనతో సినిమాలో నటించిన తర్వాత ఆయన తర్వాతి సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అంటూ చరిత్ర చెబుతున్న పాఠాలు ఎన్నో ఉన్నాయి . ఒకరు కాదు ఇద్దరు కాదు ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలు ఆ బ్యాడ్ సెంటిమెంట్కు బలైపోయారు . ప్రభాస్ – రవితేజ – రామ్ చరణ్ – సునీల్ […]
సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ పాయింట్‌లు ఇవే..
నందమూరి తారకరామారావు ఈ పేరుకు తెలుగు నాట ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ రంగంలో తనకంటూ తిరుగులేని స్టార్ డంను క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఆయన మనవడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో పాపులారిటి తెచ్చుకుంటున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నాడు. అయితే ఈ తాత మనవళ్ళ మధ్యన ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ యంగ్ గా ఉన్న సమయంలో ఇంటింటికి […]
నాగ్, తారక్ ఆ రంగంలో అంత సక్సెస్ సాధించడానికి వెంకటేష్ కారణమా..
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌లతో నాగార్జున, తారక్ ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలుసు. అయితే వాళ్లు ఈ షో కి హోస్టుగా చేయడానికి పరోక్షంగా విక్టరీ వెంకటేష్ కారణం కావడం విశేషం. మొదట వెంకటేష్ కు బిగ్ బాస్ షో హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చిందట. అయితే ఆయన ఆఫర్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున, ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించే అద్భుతమైన అవకాశాలను చేజకించుకున్నారు. అమెరికాలో ఎంబీఏను పూర్తి […]