యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ […]
Tag: NTR
ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ కోసం పోటీపడుతున్న సినిమాల లిస్ట్ ఇదే..
ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సెలవులు వచ్చిన వారంలో తమ సినిమాలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువగా సెలవులు ఉంటే సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న కలెక్షన్లు బాగా వస్తాయి అని ఆలోచనలో నిర్మాతలు ఉండటమే. అయితే అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చేందుకు పోటీ పడుతున్నట్లు […]
ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్ ఏంటో తెలుసా.. ఎప్పుడు అదే పాట వింటూ ఉంటాడా.. ?!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. బాలీవుడ్ […]
ఎన్టీఆర్ “దేవర” లో జాన్వి కపూర్ కి అమ్మగా స్టార్ హీరోయిన్.. కొరటాలకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో..?
ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ లీకై వైరల్ గా మారింది. ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నాడు. అయితే శ్రీకాంత్ కి భార్యగా […]
దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గతఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]
కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. 8 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వెంటాడుతుందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. ఊరిని దత్తత తీసుకున్ని అన్ని సౌకర్యలు కల్పించిన వ్యక్తిగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా కాపీరైట్స్ వివాదం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. శరత్ చంద్ర అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]
నైజాంలో భారీ డీల్ కు అమ్ముడుపోయిన ” దేవర “.. ఏకంగా అన్ని కోట్లా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తారక్ తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఇప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ క్రమంలోని సినిమా బిజినెస్ కి సంబంధించి డీటెయిల్స్ స్టార్ట్ […]
అప్పట్లోనే చైనాలో ప్రభంజనం సృష్టించిన తెలుగు సినిమా.. ఏదో తెలుసా..?
పాన్ ఇండియా అంటూ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ.. మన తెలుగు సినిమా ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ప్రభంజనాలు సృష్టించింది. చైనాలో కూడా మన తెలుగువారి సినిమా ఒకటి రిలీజై సక్సెస్ సాధించడమే కాదు అక్కడ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడి కీర్తిని సంపాదించింది. 1951 దశకంలో తెలుగు సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ.. అప్పట్లోనే తెలుగు సినిమాలు ఎన్నో చోట్ల ప్రదర్శించబడ్డాయి. […]