జాన్వి నెక్స్ట్ టార్గెట్ ఆ హీరో నేనా ..? చరణ్ – ఎన్టీఆర్ లనే మించిపోయే స్టార్ ని పట్టేసిందిరోయ్..!!

జాన్వి కపూర్ ..జాన్వి కపూర్..జాన్వి కపూర్.. తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ ఈ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ఎంత చెప్పకున్నా తక్కువే . ఒక పాన్ ఇండియా హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది . దినంతటికీ కారణం బోనీకపూర్ అన్న విషయం అందరికీ తెలిసిందే . శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఇప్పుడు బోనీకపూర్ కూతురుగా మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది. కూతురు కెరియర్ని […]

దేవరకు భారీ షాక్ ఇచ్చిన స్టార్ బ్యూటీ.. లబోదిబోమంటున్న మేకర్స్.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటి శృతి మార్తే నటిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మేకర్స్‌కు ఏవో ఒక తలనొప్పులు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ […]

కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకుంటున్న.. తారక్ పాలిటిక్స్ కి దూరంగా ఉండడానికి కారణం అదేనా..?

కోట్లాదిమంది అభిమానులు ఏమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. సీఎం పదవి చేపట్టాలి .. తాతను మించి పోయే స్థాయిలో అభిమానులకు జనాలకు సేవలు చేయాలి అని కోరుకుంటున్నారు . ఇప్పటికీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనే జనాలు చాలామంది ఉన్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎన్టీఆర్ మాత్రం అస్సలు పాలిటిక్స్ వైపు అడుగులు వేయడానికి ఇష్టపడడం లేదు . మొదటి నుంచి తారక్ కి పాలిటిక్స్ అంటే చాలా చాలా భయం . అందుకే దూరంగా […]

అభిమానులకి బిగ్ సర్ప్రైజ్.. మళ్లీ హోస్ట్ గా మారబోతున్న ఎన్టీఆర్.. ఏ షో కోసం అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హోస్ట్ గా చేయడం పెద్దకొత్తేమి కాదు .. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – నాని – ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎంతోమంది స్టార్ హీరో స్టేటస్ ఉన్నా కూడా బుల్లితెరపై సందడి చేశారు . మరి ముఖ్యంగా హీరోయిన్ రోజా కూడా స్టార్ స్టేటస్ కలిగి ఉన్న ఆమె బుల్లితెరపై ఎలా సందడి చేసిందో మనకు తెలిసిందే. పాన్ ఇండీఅ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాక ఏ హీరో కూడా […]

అప్పుడు ఎన్టీఆర్ తో..ఇప్పుడు చరణ్ తో.. అదే కలర్ శారీ కట్టుకున్న జాన్వీ..రీజన్ ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్ .. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో అదిరిపోయే ఆఫర్ ని అందుకునింది . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి […]

ఇక పై తారక్ ఆ హీరోయిన్ తో నటించడా..? అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ .. ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హీరో తారక్ ఇకపై హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది […]

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలతో హీరోలుగా మారిన స్టార్స్ వీళ్లే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా తక్కువ టైంలో స్టార్ హీరోగా ఎదిగిన ఈ యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడిగా నటనలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే కథల విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకునేవాడు. అలా ఎన్టీఆర్ మొదట్లో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. సరిగ్గా జడ్జిమెంట్ చేయలేక తాను సినిమాకు సెట్ అవ్వని ఉద్దేశంతో […]

మళ్ళీ ఎన్టీఆర్ నే నమ్ముకున్న చరణ్.. గ్లోబల్ ఇమేజ్ వచ్చినా ఈ తిప్పలు తప్పట్లేదే..!?

మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం బయటపడింది . అయితే చాలా విషయాలలో ఎన్టీఆర్ చరణ్ కి హెల్ప్ చేశాడు అంటూ ఆలస్యంగా తెలిసింది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన పాత్ర కన్నా చరణ్ పాత్ర కీలకంగా మారబోతుంది అని తెలిసిన కూడా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం అప్పుడు హైలైట్ గా మారింది . […]

ప్రణతి కి ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..? ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా అలానే సేవ్ చేసుకుందా..?

అఫ్కోర్స్ భార్య అంటే భర్తకి ..భర్త అంటే భార్యకి ఇష్టం ఉంటుంది . ఇందులో పెద్ద విచిత్రం ఏముందా..? అని అనుకుంటున్నారా..? అందరూ భార్యాభర్తలు ఒకేలా ఉండరు ..ఉంటే వాళ్ళు భార్యాభర్తలు అని అనిపించుకోరు . ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా కూడా ట్రెడిషనల్ లవబుల్ గా పేరు సంపాదించుకుంది మాత్రం ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి అని చెప్పక తప్పదు . లక్ష్మీ ప్రణతి చాలా సైలెంట్ ఆ విషయం అందరికీ తెలిసిందే . బయట […]