ఎన్టీఆర్ ఇంట్లో ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ పార్టీ.. ఆయన మిస్సింగ్.. వాళ్ళ మధ్య గొడవ నిజమేనా..? ఫోటో వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టిల్లు స్క్వేర్ పేరు మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమానే ఈ టిల్లు స్క్వేర్ . గతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డీజేటిల్లుకి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది. మాలిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 29న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

అంతేకాదు కలెక్షన్స్ పరంగా కుమ్మి పడేస్తుంది . మొదటి రోజు 68 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు మూడవరోజు మరింత స్థాయిలో దున్నేసింది. మొత్తం ఐదు రోజులు పూర్తి అయ్యేసరికి కలెక్షన్స్ 85 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా హిట్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీం కి సక్సెస్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది .

 

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

ఈ పార్టీలో నిర్మాత నాగవంశీ హీరో సిద్దు జొన్నలగడ్డ అలాగే ఆయన జాన్ జిగిడి దోస్త్ విశ్వక్సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు . ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి . అయితే ఈ పార్టీలో ఎక్కడా కూడా డైరెక్టర్ కనిపించకపోవడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది . ఈ సినిమా షూటింగ్ టైంలోనే సిద్దు కి డైరెక్టర్కు కూసింత క్లాషేస్ మొదలయ్యాయి అని గొడవలు కారణంగానే ఆయన ఈ పార్టీలో కనిపించలేదు అంటూ ప్రచారం జరుగుతుంది..!

 

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)