ఆ విషయంలో అన్న తారక్, కళ్యాణ్ రామ్ లనే మించిపోయిన మోక్షజ్ఞ.. బాలయ్య కొడుకా మజాకా..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సినీ ఇండస్ట్రీ తో పాటు నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ అప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు రావడం వాటిపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవడం.. చివరికి ఆ ఆశ‌లు నిరాశల‌వ‌టం కామన్ అయిపోయింది. అసలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ […]

పవన్, తారక్ లతో తలపడనున్న చైతన్య.. తట్టుకొని నిలబడతాడా..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న మూవీ తండేల్‌. చందు మొండేటి డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ఎసెన్స్ ఆఫ్ తండెల్ అంటూ గ్లింప్స్‌ కూడా రిలీజై భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, చైతన్య కాంబోలో గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా […]

వావ్ : జూనియర్ ఎన్టీఆర్, సాయి పల్లవిల మధ్య ఇన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయా.. అవేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మొదట ఏప్రిల్ 5 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినా.. ఏవో […]

యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాత‌రే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న‌ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ […]

తారక్ ” దేవర ” మూవీ ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లానింగ్ చేసిన మేకర్స్..!

నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో తారక్ ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం హీరోగా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిపి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరసున‌ జాన్వి కపూర్ […]

బాలయ్య – ఏఎన్ఆర్ తో కలిసి ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తారకరామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. తండ్రి అడుగుజాడల్లో న‌డుస్తూ.. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలయ్య.. ఇప్పటికే కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస హ్య‌ట్రిక్‌ క్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలు అందరిలోనూ సినిమాల ప‌రంగా బాలయ్య టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఇటీవల ఆయన […]

ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను […]

ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య […]

ఎన్టీఆర్ నిక్ నేమ్ ఏంటో తెలుసా.. లక్ష్మీ ప్రణతి తారక్ ను అలానే పిలుస్తుందట..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌ని సినీ ఇండస్ట్రీలో ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే […]