ఆ విషయంలో తారక్ ను కాపీ చేస్తున్న బన్నీ.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తారక్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ కూడా […]

వార్ 2 లో తారక్ ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనందరికీ సుపరిచితమే. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక మరోవైపు హృతిక్ […]

‘ అరవింద సమేత వీర రాఘవ ‘ స్టోరీని మంచు విష్ణు మూవీలో ముందే లీక్ చేసిన స్టార్ కమెడియన్.. భలే పట్టేసారే?!

జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తరికెక్కిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఫ్రాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన చిత్తూరు యాస డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని మొదటి నుంచి అందరు భావించారు. త్రివిక్రమ్ దీనిపైనే అసలు […]

అమ్మ బాబోయ్.. తారక్ పెట్టుకున్న ఈ వాచ్ అంత కాస్ట్లీ నా..? ఎవరు గిఫ్ట్ చేశారో తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తాజాగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో తెరకెక్కిన డిజెటిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది . ఈ సినిమా కోసం అనుపమ – సిద్దు ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే. ఫైనల్లీ ఈ సినిమా బిగ్ విజయం అందుకుంది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో […]

2030లో ఎన్టీఆర్ సీఎం అవ్వడం పక్కా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. స్వయంగా తన తాత పేరునే నామకరణం చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తాత అంతా పెద్ద హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన తారక్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు తారక్ ఒకపక్క సినిమాలతో పాటు మరోపాక పాలిటిక్స్ లో కూడా ఉండేవాడు. కానీ ప్రస్తుత […]

ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్ హీరో నా..? నందమూరి ఫ్యాన్స్ కి బీపి పెంచేస్తున్న వార్త..!

జూనియర్ ఎన్టీఆర్ ..మల్టీ టాలెంటెడ్ హీరో.. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . ఎలాంటి డైలాగ్స్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు . ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఉండటం చాలా చాలా రేర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ..నచ్చితే పని చేయడం నచ్చకపోతే స్కిప్ చేసే హీరోలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో.. అలాంటి హీరో ఉండటం మనకే గర్వకారణం . రీసెంట్గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడాడు . దానికి సంబంధించిన […]

దేవర పై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన తారక్.. పండగ చేసుకొండ్రా ఫ్యాన్స్..!

కోట్లాదిమంది నందమూరి అభిమానులు దేవర సినిమా కోసం ఏ రేంజ్ లో కళ్ళల్లో వత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అవ్వాల్సిన దేవర సినిమా పోస్ట్ పోన్ అయ్యి దసరాకు రిలీజ్ అవుతూ ఉండడం ఫాన్స్ కి బాధ గా అనిపిస్తుంది . అయితే ఇదే క్రమంలో రీసెంట్గా ఓ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే రేంజ్ […]

ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే..ఏమయ్యేవాడో తెలుసా ..? అసలు గెస్ చేయలేరు..!!

జనరల్గా .. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. పెద్దయ్యాక ఇది అవ్వాలి అని.. లైఫ్ లో ఇలా సెటిల్ అయ్యి.. కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలి అని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు . అయితే .. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి హీరోగా రాకపోయి ఉంటే ..కెరియర్ లో ఏ విధంగా సెటిల్ అయ్యి ఉండేవాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ […]

ఓకే స్టేజ్పై తారక్, త్రివిక్రమ్.. త్వరలో కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసింది. తారక్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ అంతా భావించినప్పటికీ.. ఆర్ఆర్‌ఆర్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత వీరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. తర్వాత వీరిద్దరూ కలిసి మరే […]