జాన్వి కపూర్ .. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో అదిరిపోయే ఆఫర్ ని అందుకునింది . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి […]
Tag: NTR
ఇక పై తారక్ ఆ హీరోయిన్ తో నటించడా..? అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్ .. ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేస్తున్నాడు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. హీరో తారక్ ఇకపై హీరోయిన్ సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోబోయేది […]
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలతో హీరోలుగా మారిన స్టార్స్ వీళ్లే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా తక్కువ టైంలో స్టార్ హీరోగా ఎదిగిన ఈ యంగ్ టైగర్.. తాతకు తగ్గ మనవడిగా నటనలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్.. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే కథల విషయంలో చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకునేవాడు. అలా ఎన్టీఆర్ మొదట్లో చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. సరిగ్గా జడ్జిమెంట్ చేయలేక తాను సినిమాకు సెట్ అవ్వని ఉద్దేశంతో […]
మళ్ళీ ఎన్టీఆర్ నే నమ్ముకున్న చరణ్.. గ్లోబల్ ఇమేజ్ వచ్చినా ఈ తిప్పలు తప్పట్లేదే..!?
మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం బయటపడింది . అయితే చాలా విషయాలలో ఎన్టీఆర్ చరణ్ కి హెల్ప్ చేశాడు అంటూ ఆలస్యంగా తెలిసింది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తన పాత్ర కన్నా చరణ్ పాత్ర కీలకంగా మారబోతుంది అని తెలిసిన కూడా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం అప్పుడు హైలైట్ గా మారింది . […]
ప్రణతి కి ఎన్టీఆర్ అంటే అంత ఇష్టమా..? ఆఖరికి ఫోన్ నెంబర్ కూడా అలానే సేవ్ చేసుకుందా..?
అఫ్కోర్స్ భార్య అంటే భర్తకి ..భర్త అంటే భార్యకి ఇష్టం ఉంటుంది . ఇందులో పెద్ద విచిత్రం ఏముందా..? అని అనుకుంటున్నారా..? అందరూ భార్యాభర్తలు ఒకేలా ఉండరు ..ఉంటే వాళ్ళు భార్యాభర్తలు అని అనిపించుకోరు . ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా కూడా ట్రెడిషనల్ లవబుల్ గా పేరు సంపాదించుకుంది మాత్రం ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి అని చెప్పక తప్పదు . లక్ష్మీ ప్రణతి చాలా సైలెంట్ ఆ విషయం అందరికీ తెలిసిందే . బయట […]
ఎన్టీఆర్ అంటే అంతే..ఆ అట్టర్ ఫ్లాప్ చిత్రానికి అంత క్రేజా.. ఇదెక్కడి అరాచకం రా బాబోయ్..!!
జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఆయన నటించిన కొన్ని సినిమాలు భారీ డిజాస్టర్ కూడా అందుకున్నాయి . కానీ నటన పరంగా ఆయన నటించిన సినిమాలు మాత్రం ఇప్పటివరకు ఏది ప్లాప్ అవ్వలేదు. హిందీలో కూడా ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నేరుగా హిందీ చిత్రాలలో కూడా నటిస్తూ […]
ఎన్టీఆర్ ని ఎలా బుట్టలో వేసుకోవాలో తెలిసిన ఏకైక డైరెక్టర్ ఇతనే.. ఎంత తెలివైనవాడు అంటే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ఎన్ని సార్లు చెప్పుకున్న.. ఎంత చెప్పుకున్న అది తక్కువగానే ఉంటుంది . అయితే జనరల్ గా అందరూ ఒక విషయం చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ చాలా మొండోడు.. ఆయన దగ్గర నుంచి డేట్స్ తీసుకోవడం సినిమాలను ఓకే చేయించడం చాలా చాలా కష్టం . ఆఖరికి రాజమౌళి కూడా […]
ఆ విషయంలో ఎన్టీఆర్ అలా.. పవన్ కళ్యాణ్ ఇలా .. వీళ్ళని ఇక జన్మలో మార్చలేము రా బాబు..!!
కొందరు చాలా మూర్ఖత్వంగా ఉంటారు . తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఎలా అయినా సరే దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు . తమను ముంచేస్తున్నా సరే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఇద్దరు హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వాళ్లు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో తోపైన స్టేటస్ కలిగిన హీరోలు . ఈ పేర్లు చెప్తే […]
ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలో తల్లి శాలినికి ఆ మూవీ అంటే అంత ఇష్టమా.. ఎందుకు అంత స్పెషల్ అంటే..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బిజీ లైనప్‌తో వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తారక్.. మొదట చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే.. వరుస సక్సెస్లను అందుకని స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటన, డ్యాన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ యంగ్ టైగర్ బిరుదును కూడా […]