త్వరలోనే ఆ హీరోతో మల్టీస్టారర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్టీఆర్ మాటలు..!

మనకు తెలిసిందే.. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా అలా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఎక్కువ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో ఫాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు. ఇప్పుడు సింగిల్ గా స్టార్ సినిమాలల్లో నటించడం కన్నా.. మిగతా హీరోలతో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ […]

అల్లు అర్జున్ ఫోన్ లో తారక్ నెంబర్ ఏమని సేవ్ చేసుకొని ఉంటాడో తెలుసా.. ఇదేం ఫ్రెండ్షిప్ రా బాబు..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించే ఇదే ఇద్దరు స్టార్ హీరోస్ తారక్ అదే విధంగా బన్నీ. ఇద్దరికీ ఇద్దరే తోపైన హీరోలు ..ఎటువంటి విషయంలోనూ పుల్ల పెట్టడానికి ఆస్కారం లేకుండా తమ నటనను చూపిస్తూ ఉంటారు . పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకొని జెట్ స్పీడ్ లో కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం గమనార్హం . […]

వాళ్లపై విరుచుకుపడ్డ తారక్.. అంత కోపానికి కారణం ఏంటంటే..?!

రాజమౌళి డైరెక్షన్‌లో తరికేక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరే సినిమాతో వెండితెరపై క‌నిపించ‌లేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు తార‌క్‌. ప్రస్తుతం తన ఫోకస్ అంత ఈ సినిమా పైన పెట్టారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సి […]

ఆ విషయం కారణం ఆరు నెలలు మాట్లాడుకోని ప్రభాస్-తారక్..ఎందుకంటే..?

వామ్మో .. ఏంటిది ప్రభాస్ – తారక్ ఆరు నెలలు మాట్లాడుకోలేదా..? ఎందుకు..? ఏమైంది ..? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం తరచూ ప్రభాస్ కి తారక్ కి సంబంధించిన వార్తలు గురించి వింటూనే ఉంటున్నాము. వీళ్ళ సినిమాలకు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి అన్న విషయం మనకి బాగా తెలుసు . కాగా రీసెంట్గా ప్రభాస్ తారక్ కి సంబంధించిన ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. తారక్ – […]

పోకిరి-బాహుబలి కి మించిన రేంజ్ లో దేవర క్లైమాక్స్.. ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!

సినిమా హిట్ అవ్వాలి అంటే మెయిన్ గా ఇంపార్టెంట్ అయిన విషయం కధ.. కంటెంట్ .. ఇది ఉంటే ఎట్లాంటి సినిమా అయినా హిట్ అవుతుంది . అయితే కధా.. కంటెంట్ లేని సినిమాలు హిట్ అవ్వవా..? అంటే నో అని చెప్పాలి . కొన్ని కొన్ని సార్లు కథ ఫ్లాప్ అయిన క్లైమాక్స్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు కథ మొత్తం హిట్ అయినా క్లైమాక్స్ దరిద్రంగా ఉండడంతో ఫ్లాప్ […]

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు.. ఆ విషయంలో రాజమౌళినే మించిపోయిన కొరటాల..!

దేవర .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు. కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండానే చరిత్ర సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటే ఈ దేవర . టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఇదే కావడం చాలా చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన విషయం . ఈ సినిమా కోసం తారక్ ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తున్నాడో కూడా మనకు తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ […]

వార్ 2 కోసం NTR అలాంటి రిస్క్ చేయబోతున్నాడా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తే వచ్చే కిక్.. ఆ అరుపులు ..ఆ ఎంజాయ్మెంట్ ..వేరే లెవెల్ లో ఉంటాయి . ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఈవెంట్ కి వెళ్ళినా .. ఫంక్షన్ కి వెళ్లిన .. అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరుని ఎలా అరుస్తూ ఉంటారో.. ఒక్కసారి వినండి.. మీకే అర్థమయిపోతుంది . అలా ఎన్టీఆర్ పేరు […]

టాలీవుడ్‌లో తారక్‌ను టైగ‌ర్ అని పిల‌వ‌డానికి కార‌ణం అదేనా..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌ వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం భారీ పాపులారిటి దక్కించుకునే దూసుకుపోతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఎటువంటి పాత్రనైనా ఇట్టే వదిలిపోయి నటించే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో తన నటనతో సత్తా చాటుకున్నాడు తారక్. అయితే తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ […]

తారక్ నటించిన సినిమాలలో చిరంజీవికి నచ్చిన సినిమా ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ తల్లికి కూడా అదే ఫేవరెట్ మూవీ..?!

టాలీవుడ్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి దాదాపు నాలుగు శతాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌రా సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వ‌శిష్ఠ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో చిరంజీవికి నచ్చిన యంగ్ హీరోలలో […]