నందమూరి ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. భారీ అంచనాలతో ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు నెటింట రికార్డ్ సృష్టించాయి. అయితే తాజాగా దెవర మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే వారం రోజుల క్రితమే.. ఓవర్సిస్లో దేవర ప్రీ బుకింగ్స్ […]
Tag: NTR
దేవర ‘ క్లైమాక్స్ లీక్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]
నేను చనిపోతే కొందరైనా నా కోసం ఈ పని చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!
మొదటినుంచి నందమూరి ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్ మొదటి నుంచి అన్ని విషయాలను తగ్గుతున్నారు. తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయనకు, ఆయన అన్న కళ్యాణ్‌రామ్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసిన వెంటనే మోక్షజ్ఞకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. సినిమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తారక్, […]
ఎన్టీఆర్‌ను కలిసిన సందీప్ రెడ్డి వంగ.. కారణం అదేనా..!
నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర పార్ట్ 1 ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక […]
డే వన్ కే సెంచరీ కొట్టేలా దేవర బ్రహ్మాస్త్రం.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. మై ఓల్టేజ్ యాక్షన్ ఎంట్రటైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్ది.. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. విడుదలైన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను […]
క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్‌లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]
తారక్ టు విశ్వక్ తెలుగు రాష్ట్రాలకు సాయం అందించిన స్టార్స్ లిస్ట్ ఇదే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. గత కొద్ది రోజులుగాఅకాల వర్షం భారీ వరదలతో రెండెతెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే హారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో ప్రజలకు అండంగా నిలిచేందుకు సహాయం అందించేందుకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. మొదటి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల సహాయం అందించగా.. మెల్లమెల్లగా ఒక్కొక్కరు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో […]
బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబుని కలవనున్న తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా జరిగిన బీభత్సం ఎప్పటికప్పుడు అంతా చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వరద నీటి వల్ల తీవ్రంగా నష్టం వాటిలింది. ఆర్ధికంగా కూడా ప్రభుత్వం చాలా లోటుపాట్లు ఎదుర్కోవాల్సి ఉంది క్రమంలో ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళతోపాటు.. మరోవైపు సినీ పరిశ్రమ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఇక ఈ నేపద్యంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ […]
దేవర ర్యాంపేజ్.. స్టోరీ లైన్ అదే అయితే ఇక ఫ్యాన్స్ కు పక్కా పూనకాలే..!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు.. కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి నెటింట వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబ్బులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ముఖ్యంగా జపాన్‌లో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్నాడు. […]