నందమూరి కుటుంబంలో బాలయ్య, తారక్ మధ్య వివాదాల గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబాలను దూరం పెట్టిందని.. ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ కూడా ఎన్నో సందర్భాల్లో వారిని దూరంగా ఉంచారు. అలాగే తారకరత్న చనిపోయిన క్రమంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడికి వెళినా.. వారిని పట్టించుకోకుండా వదిలేశాడు బాలయ్య. అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండడం […]
Tag: NTR
దేవర దెబ్బకు డబ్బే డబ్బు కళ్ల చూసిన బయ్యర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…. !
ఇటీవల టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బయ్యర్లు ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో తో వచ్చిన టాక్ సినిమా బయిర్‌లలో ఒకరైన సితార నాగవంశీని కాస్త కలవర పెట్టినా.. మెల్లమెల్లగా సినిమా పికప్ అవుతూ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడం.. […]
‘ దేవర ‘ను అక్కడ గేమ్ ఛేంజర్ బీట్ చేయగలదా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ఇద్దరు స్టార్ హీరోస్.. పాన్ ఇండియా లెవెల్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఇటీవల తారక్.. దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కొరట్టాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే […]
దేవరతో నిర్మాతల కంటే ఎక్కువ లాభం అతనికేనా.. మ్యాటర్ ఏంటంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తరికెక్కిన తాజా మూవీ దేవర బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పిల్లలనుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. మొదట మిక్స్డ్ టాక్ వచ్చినా.. మెల్లమెల్లగా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకొని దేవర దూసుకుపోతుంది. దాదాపు అన్ని ఏరియాలో ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి లాభాల బాటలో నడుస్తుంది. కొన్ని ఏరియాలో దేవరకు ఇప్పటికీ వరుస కలెక్షన్ల వర్షం […]
తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొరటాల.. అందులో మూడో స్థానంలో తారక్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్.. విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్.. నాని ఫైర్… వార్నింగ్ కూడా..!
ఇటీవల తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నెటింట దుమారం రేపాయి. బిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే ప్రాసెస్‌లో ఇండస్ట్రీలోని సెలబ్రెటీలను రాజకీయాల్లోకి తీసుకువస్తూ ఆమె కామెంట్స్ చేశారు. సమంత, నాగచైతన్య.. కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారు అంటూ మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా ఫైర్ అయ్యింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ […]
దేవర రివ్యూ.. తారక్ దెబ్బకు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడటం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]
షూటింగ్ సగంలో సినిమా నుంచి తప్పుకుంటానంటూ తారక్ ఫైర్.. కారణం ఏంటంటే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాల నటుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇక ఎలాంటి డైలాగ్ అయినా అలవోకగా చెప్పడం ఆయనకువెన్నతో పెట్టిన విద్య. అలా స్క్రీన్ పై తన పర్ఫర్మెన్స్‌తో లక్షలాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ మాస్ హీరో.. ఓ సినిమా షూట్ వేసిఎంలో సగం సినిమా పూర్తయిన తర్వాత.. ఈ సినిమా నేను చేయను అంటే.. చేయనంటూ.. ఫైర్ అయ్యాడట. మొండికేసి కూర్చున్నాడంటూ ఓ న్యూస్ […]
దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!
కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ […]