సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ఎవరైనా సరే.. చనువుగా ఉండే వ్యక్తులు ఎలాంటి పేరుతో పిలిచినా దానిని పెద్దగా లెక్కచేయరు. అయితే చాలామంది స్టార్ హీరోల అభిమానులు మాత్రం తమ హీరోలను రెస్పెక్ట్ ఇవ్వాలని.. వాడు, వీడు, నువ్వు, ఒరేయ్ అంటూ అగౌరవంగా మాట్లాడకూడదని ఆరాటపడుతూ ఉంటారు. అయితే స్టార్ నటులు మాత్రం తమకు చనువుగా ఉండే వ్యక్తులు.. క్లోజ్ రిలేటివ్స్ ఎలా పిలిచినా పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. ఇంకా చనువుగా వారు పిలవీలనే […]
Tag: NTR
తారక్ పై కోపంతో 11 సంవత్సరాలు మాట్లాడని స్టార్ హీరో.. ఎవరు తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి తాజాగా వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమాలోని తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన పర్సనల్ లైఫ్ కూడా […]
ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..
ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]
నందమూరి నాలుగో తరం హీరో ఫస్ట్ లుక్.. తారక్ ఇంట్రెస్టింగ్ ట్విట్..
నందమూరి కుటుంబం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో పాటు.. మరో కొత్త హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ తనయుడు మూడో ఎన్టీఆర్‌ను హీరోగా వెండితెరకు పరచయం చేసేందుకు వైవిఎస్ చౌదరి సిద్ధమయ్యారు. సరికొత్త కథతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించనున్నారు. న్యూ టాలెంటెడ్ రోర్స్.. బ్యానర్ పై ఈ సినిమాను వైవిఎస్ చౌదరి భార్య గీత నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి […]
తారక్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్… 100 మందితో ఫైట్… కెరీర్లోనే ది బెస్ట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. తారక్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్‌ను మెప్పించాయి. అయితే ప్రస్తుతం తారక్ నటిస్తున్న వార్2 సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ఇదే రేంజ్లో ఉండబోతున్నాయని.. ఈ మూవీలో తారక్ ఏకంగా 100 మందితో ఫైట్ […]
మూసేయాల్సిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాపాడిన తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్ హీరో గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఎన్నో సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తన తాత, నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు పేరిట సొంత బ్యానర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ఎంతోమంది దర్శకులను […]
రిలీజ్ కు ముందే ‘ దేవర ‘ను క్రాస్ చేసిన ‘ గేమ్ ఛేంజర్ ‘.. దరిదాపుల్లో కూడా లేని దేవర..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయడంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్లు వ్యాపారం జరుగుతుండేది. అప్పట్లో పవన్, ఎన్టీఆర్, బన్నీ , చరణ్‌లు పాన్ ఇండియా స్కేల్లో ఇంకా సినిమాలను ప్రారంభించలేదు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా రిలీజ్ కాలేదు. ఇక బన్నీ […]
తారక్‌కు ఆ రికార్డ్ అందని ద్రాక్షేనా… నీల్ సినిమాతో కొట్టి పడేస్తాడా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్2 సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. డ్రాగన్ ద్వారా అయినా స్టార్ హీరో గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోనే తను ఓ మంచి నటుడిగా […]
ఎన్టీఆర్ వార్ 2 కి.. తెలుగులో చిరు మూవీ టైటిల్..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇటీవల తారక్ నుంచి వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో పాటు.. మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ఇటలీలో పూర్తి చేస్తున్నారని.. త్వరలోనే షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియా వచ్చి ముంబై సెట్స్ లో తారక్ సందడి చేయనున్నాడని […]