యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను […]
Tag: NTR
ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..?
చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఏమి కొత్తేమి కాదు. గతంలో హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు మన హీరోలు.అలా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్ కూడా వాడుకున్నాడు.ఇక చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వాడుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. అసలు విషయానికి వస్తే టైటిల్ వాడుకోవాలంటే […]
ఎన్టీఆర్ ను కించపరిచిన రాజమౌళి..కారణం..?
రాజమౌళి .. ఎన్టీఆర్ ను ఒక మాట అన్నారని, ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. అది ఏమిటంటే ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.. అని, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నాడు అని అనడంతో ఈ వార్త కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఇకపోతే ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో, అలాంటి వారికి ఎన్టీఆర్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు . ఎందుకంటే రాఖీ సినిమా వరకు ఎన్టీఆర్ […]
మళ్లీ జనతా లుక్‌లోకే మారిన ఎన్టీఆర్..పెరిగిపోతున్న అనుమానాలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్పటి వరకు భీమ్ లుక్‌లో గంభీరంగా కనిపించిన ఎన్టీఆర్.. ఉన్నట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరు […]
ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు. ఇక ఎన్టీఆర్ […]
ఎన్టీఆర్ షోలో కి గెస్ట్ గా రాబోతున్న రాజమౌళి..?
ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం RRR ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీం గా రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించ బోతున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్లు ఎంత అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని,బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను కూడా […]
ఎన్టీఆర్‌తో గొడవలు..గుట్టంతా బయట పెట్టేసిన బండ్ల గణేష్..!
బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కమెడియన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగానూ సత్తా చాటాడు. ఈయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంపర్` ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూజా జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్లకు లభాలను […]
ఎన్టీఆర్ వల్ల రాజీవ్‌ను ఘోరంగా అవమానించిన రాజమౌళి..ఏమైందంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తెరకెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో పరిచయమైన వీరిద్దరూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితులగా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా నటించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ కనకాల కనిపిస్తాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న `ఆర్ఆర్ఆర్`లోనూ రాజీవ్ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శకధీరుడు రాజమౌళి అందరి ముందు ఘోరంగా అవమానించాడట. అది కూడా ఎన్టీఆర్ కారణంగానేనట. […]
`ఆర్ఆర్ఆర్` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికే రెండు […]