టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు తారక్.. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దేవర తాజాగా జపాన్ దేశంలో రిలీజ్‌కు సిద్ధమయింది. ఇక ఈ సినిమాను మార్చి 27న అంటే మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున తారక్ […]
Tag: NTR
నాకు పవన్ కంటే ఎన్టీఆర్ తో సినిమా చేయడమే ఇష్టం: నాగ వంశీ
ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు తాముతర్కెక్కించిన సినిమాలతో సక్సెస్ అందుకని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్స్ పెట్టినా పెట్టుబడులు సేఫ్ జోన్ లో ఉంచడానికి వారు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. సినిమాను ఎలాగైనా సక్సెస్ తీరానికి చేర్చడం లక్ష్యంగా పాటుపడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సూర్యదేవర నాగ వంశీ.. చాలా సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ప్రొడ్యూసర్గ తెరకెక్కించిన దాదాపు […]
చరణ్, తారక్ కాంబోలో మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ సినిమాలు.. హాలీవుడ్ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి అంటే దానికి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా ఇంత రీచ్ రావడానికి రాజమౌళినే కారణం కాదు. చరణ్, ఎన్టీఆర్‌లు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. కథలో బలం లేకపోయినా.. స్టోరీ ఈ రేంజ్‌లో అద్భుతం క్రియేట్ చేసిందంటే.. దానికి ఇద్దరు హీరోల మధ్యన ఉన్న ర్యాంపో ప్రధాన కారణం. వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిజంగా వీరు నిజమైన స్నేహితులా, […]
తారక్ ” డ్రాగన్ “పై బ్లాస్టింగ్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా సెట్స్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. కాగా.. తాజాగా ఈ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భారీ పర్సనాలిటీతో.. పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక కన్నడ స్టార్ డైరెక్టర్‌గా ప్రశాంత్ […]
ఎన్టీఆర్ మూవీ సస్పెన్స్ కి చెక్.. ఈసారి దానికి మించి అంటూ హైప్ పెంచేసిన స్టార్ ప్రొడ్యూసర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్‌లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ వార్ 2, ప్రశాంత్ నీల్ ఫౌజీ, అలాగే దేవర 2 కూడా తారక్ చేయాల్సి ఉంది. ఇలాంటి క్రమంలో మరో మూవీ కోసం కోలివుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. తాను తారక్‌తో చేయబోతున్న సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ షేర్ చేసుకున్నాడు. తారక్ – […]
పేరుకి స్టార్ హీరో.. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ కు అదంటే చచ్చేంత భయమా..?
నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలునటుడుగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. తర్వాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్ తన కెరీర్‌లో ఎలాంటి రోల్ లోనైనా అవలీలగా నటిస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ నైనా కష్టం లేకుండా చెప్పేస్తాడు. పాత్రల్లో ఒదిగిపోయ్యే ఆయన.. డ్యాన్స్ స్టెప్స్ కు ప్రాక్టీస్ అవసరం లేకుండా.. సింగల్ టేక్ లో చేస్తాడని […]
అబ్బాయి నోటా బాబాయ్ మాట.. పండగ చేసుకుంటున్నా నందమూరి ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?
నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నందమూరి హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాబాయ్, అబ్బాయిలు.. బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు మధ్య గ్యాప్ వచ్చిందని.. గత కొంతకాలంగా ఓపెన్ గానే వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పుడెప్పుడో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ ఈవెంట్‌లో కలిసిన ఈ బాబాయ్, అబ్బాయిలు.. మళ్లీ తర్వాత కలిసి కనిపించిందే లేదు. కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో సైతం ఎడమొకం, […]
ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్దరు సక్సెస్ కొడతారా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్‌ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ […]
చరణ్ , తారక్ లో RRR హీరో ఎవరో తేల్చేసిన గ్రోకో AI.. మరి ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్ఆర్‌లో అసలు మెయిన్ హీరో ఎవరు అనే చర్చ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద డిబేట్ జరిగింది. రామ్ చరణ్ సపోర్టర్స్ అంతా చరణ్ పాత్ర […]