ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైన సమయంలో చాలా రోజుల పాటు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లు వచ్చేవి కాదు. ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. దానికి తోడు సినిమా షూటింగ్ కూడా మూడేళ్ల పాటు సాగింది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి రెండు రోజులకు ఒక ఏదో ఒక సర్ప్రైజ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ […]
Tag: NTR
యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!
అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి […]
పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ..కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే కలుసుకోబోతున్నారట. దీంతో వీరిద్దరి భేటీపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అసలెందుకు పవన్‌ను రాజమౌళి మీట్ అవుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా.. ఓ కారణం ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]
వెకేషన్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్లాడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేషన్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లారన్నది సస్పెన్స్ గా మారగా.. ఈ విషయంపై ఆయన తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సందడి చేస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ నయా పిక్‌ను సోషల్ మీడియా ద్వారా […]
ఎన్టీఆర్‌కి భార్య కావాలనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి వంటి బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనదైన నటన, నడవడికలతో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒకప్పటి స్థార్ హీరోయిన్ భార్య కావాలనుకుందట. […]
ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాలయ్య..దేనికో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ స్టార్ […]
నేడు `ఆర్ఆర్ఆర్` టీమ్‌కి చాలా స్పెషల్..ఎందుకంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]
జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మాత్రం తన పర్సనల్ విషయాలను బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ అభిమానులు మాత్రం అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృతతో ఉంటారు. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011 లో జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. […]