దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు హాలీవుడ్ నటి ఓవియా నటిస్తోన్న ఈ చిత్రం పై అటు ఎంతో మంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న చెక్కుతున్న ఈ సినిమా […]
Tag: NTR
రిస్క్ చేస్తున్న రాజమౌళి..`ఆర్ఆర్ఆర్` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా..అజయ్ దేవగన్, శ్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాపై మరింత హైప్ […]
ఆ విషయంలో ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన రాధేశ్యామ్?
టాలీవుడ్ హీరో సార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాధేశ్యాం టీజర్ కూడా ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, ప్రభాస్ డైలాగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 100కే లైఫ్ సాధించడం. అయినప్పటికీ […]
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేసిన ఎన్టీఆర్..కారణం..?
బాలయ్య సినిమా చూసి కుర్చీ విరగొట్టేశాడట ఎన్టీఆర్. ఈ విషయం ఎవరో కాదు ఆయనే స్వయంగా తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]
ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి తప్పుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగింది..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై.. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ షోకి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి ఎన్టీఆర్ సకల ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాపులారిటీ పడిపోయిన జెమినీ టీవీ ఛానల్లో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ ఒక రకంగా ఫెయిల్యూర్ పొందాడనే చెప్పాలి. అందుకు కారణం పెద్దగా జెమినీ టీవీ పాపులర్ […]
డైరెక్టర్స్‌ను ముప్ప తిప్పలు పెట్టిన ఎన్టీఆర్..అసలేమైందంటే?
నందమూరి తారక రామారావు మనవడిగా, సీనియర్ నటుడు హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరో స్టాయికి చేరుకున్నారు. ఇక త్వరలోనే ఈయన `ఆర్ఆర్ఆర్` చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. అయితే ప్రస్తుతం వృత్తి పరంగా ఎంతో నిబద్ధత క్రమశిక్షణతో ఉన్న ఎన్నీఆర్.. ఒకప్పుడు డైరెక్టర్స్‌ను ముప్ప తిప్పలు పెట్టేవాడట. టైమ్‌కి షూటింగ్‌కి రాకుండా దర్శకుల సమయం మొత్తాన్ని […]
ఇప్పటివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]
మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]
చిత్ర సినిమా పరిశ్రమలో విషాదం.. ఎన్టీఆర్ మిత్రుడు మృతి..?
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనారోగ్యంతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో విశాఖపట్నం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఇక ఈయన మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest […]