`నాటు..` స్టెప్ కోసం ఎన్టీఆర్‌-చెర్రీలు అంత టైమ్ తీసుకున్నారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన […]

మ‌హేష్‌ను ద‌డ‌ద‌డ‌లాడించిన ఎన్టీఆర్‌..`ఈఎమ్‌కె` ప్రోమో అదుర్స్‌!

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌ర‌వైపు హోస్ట్‌గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్‌కె)` షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. సామాన్యుల‌నే కాకుండా అప్పుడ‌ప్పుడూ సెల‌బ్రెటీల‌ను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ షోలో రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స‌మంత వంటి వారు విచ్చేయ‌గా.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సంద‌డి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బ‌రిలోకి దిగారు. […]

తన నెక్ట్స్ చిత్రాల కోసం తారక్ అలా చేస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు జక్కన్నతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి తారక్ రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో తారక్ కొమురం భీం […]

ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌!

నంద‌మూరి తార‌క‌రామారావు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన యుగపురుషుడు ఆయన. ఇక సినిమాల విషయానికి వస్తే ఆ తారక్ రాముడి స్థాయి అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఎలాంటి జానర్ లో అయిన ఆయన నటన అనన్య సామాన్యం. అంతటి లెజండ్రీ యాక్టర్ పక్కన నటించాలని హీరోయిన్స్ అంతా కలలు కనడం సాధారణమైన విషయం. యన్టీఆర్ పక్కన యాక్ట్ చేయాలని సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఇలానే చాలా కాలం ఎదురు చూసింది. కానీ.. చాలా […]

ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కాచుకోండి..26న మరో సర్ప్రైజ్.. ఏంటంటే..!

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమైన సమయంలో చాలా రోజుల పాటు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లు వచ్చేవి కాదు. ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. దానికి తోడు సినిమా షూటింగ్ కూడా మూడేళ్ల పాటు సాగింది. అయితే ఇప్పుడు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆర్ఆర్ఆర్ నుంచి రెండు రోజులకు ఒక ఏదో ఒక సర్ప్రైజ్ వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ […]

యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!

అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి భేటీ..కార‌ణం అదేనా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త్వ‌ర‌లోనే క‌లుసుకోబోతున్నార‌ట‌. దీంతో వీరిద్ద‌రి భేటీపై సార్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అస‌లెందుకు ప‌వ‌న్‌ను రాజ‌మౌళి మీట్ అవుతున్నార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతుండ‌గా.. ఓ కార‌ణం ప్ర‌ధానంగా వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]

బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]