కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో […]

RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్ల‌కు రాజ‌మౌళి సంత‌కం…

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]

ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలపై మరో పిడుగు.. హైకోర్టులో స్టే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునారు. ప్రస్తుతం ఈ సినిమా పై మరో కొత్త వివాదం చుట్టుకుంది.ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన అల్లూరి సౌమ్య ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు దానితో పటు సినిమా రిలీజ్ కి […]

కారులో ఎన్టీఆర్.. ఎదురుగా పెద్దపులి.. ఏం జరిగిందో తెలుసా?

పద్మనాభం.. ఒకప్పటి గొప్ప హాస్య నటుడు. అంతేకాదు.. అద్భుత దర్శకుడు. నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. రేఖా అండ్ ముర‌ళి కంబైన్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న నిర్మించిన తొలి సినిమా క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమా మరేదో కాదు.. దేవత. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ సినిమాను కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు తెరకెక్కించాడు. ఈ సినిమాలో క‌న్నుల్లో మిస‌మిస‌లు అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ పాటను ఔట్ డోర్ లో షూట్ చేశారు. […]

RRR పోస్టుపోన్.. ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా RRR . ఈ సినిమాకి టాలీవుడ్, బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలే ఉన్నాయి.అయితే ఈ చిత్రం ద్వారా హీరోలకు ఎంత పాపులరిట్టి వస్తుందో అంతే నెగిటివ్ కూడా వస్తుంది.దానికి కారణం రాజమౌళి సినిమా అంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. RRR సినిమా […]

క్రేజీ టాలీవుడ్ మల్టీస్టారర్స్.. టికెట్ ఒక్కటే ఎంజాయ్మెంట్ డబుల్?

ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే బాగుండు అని ప్రేక్షకుల నిరీక్షణగా ఎదురుచూసేవారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో మల్టీస్టారర్ సినిమాల బాగానే వచ్చాయి. కానీ బాలకృష్ణ చిరంజీవి కాలంలో మాత్రం తక్కువగానే మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరిగిపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి యువ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో […]

యావత్ దేశం టాలీవుడ్ గురించే చర్చ.. కళ్ళన్నీ ఇక్కడే?

2021లో కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఇక విడుదలైన సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులు అందరికి కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంజాయ్ మెంట్ అందించాయి. కామెడీ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ల వరకు అన్ని 2021 సంవత్సరం లో ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2022 పైనే ఉంది. ఇక 2022 సంవత్సరమంతా […]

జూనియర్ ఎన్టీఆర్ కి RRR శిక్ష ఎలా ఉంటుంది..?

బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ప్రపంచాన్ని ఆకర్షించాయి మరియు ప్రతి సందు మరియు మూలలో భారతీయ ప్రేక్షకుల ఆసక్తిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దేశ నలుమూలల ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈరోజు టాప్ బాలీవుడ్ స్టార్స్ అందరికంటే నెంబర్ 1 నిలిచిన భారతీయ సినీ నటులలో ప్రభాస్ నెంబర్#1 అంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్థానం జీవితకాలం కొనసాగకపోయినా, మొత్తం కెరీర్‌లో కనీసం కొంత కాలమైనా ఆ స్థితిని స్థానం ఖచ్చితంగా జీవితకాల విజయం. […]

రాజ‌మౌళికే మ‌తిపోగొట్టిన‌ త‌మిళ స్టార్ హీరో.. అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి భాష‌ల వారీగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తార‌క్‌, ఎన్టీఆర్‌ల‌తో […]